అన్వేషించండి
Byreddy RajasekharReddy: కేరళ కంటే రాయలసీమ పెద్దది..మేమంటే చిన్నచూపా| ABP Desam
విస్తీర్ణంలో కేరళ కంటే పెద్దదైన రాయలసీమను 14జిల్లాలుగా చేయాలని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు 4, అనంతపురం 4, చిత్తూరు 3, కడప జిల్లాను 4 జిల్లాలుగా విభజించవచ్చన్న బైరెడ్డి....రాయలసీమ అంటే నాయకులకు చిన్న చూపై పోయిందన్నారు. ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన అందిస్తే....జగన్ ప్రజలకు దూరంగా పాలన చేస్తున్నారన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్




















