అన్వేషించండి
వరంగల్ జిల్లా భద్రకాళి చెరువుకు గండి- భయాందోళనలో పోతననగర్, సరస్వతి నగర్ వాసులు
భద్రకాళి చెరువుకు గండి పండింది. భారీగా వరద ప్రవాహాన్ని చూసిన పోతననగర్, సరస్వతి నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

వరంగల్ జిల్లా భద్రకాళి చెరువుకు గండి- భయాందోళనలో పోతననగర్, సరస్వతి నగర్ వాసులు
వరంగల్ జిల్లా భద్రకాళి చెరువుకు గండి పండింది. పోతననగర్ వైపు కోతకు గురైంది. దీంతో భారీగా వరద ప్రవాహాన్ని చూసిన పోతననగర్, సరస్వతి నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షం లేకపోయినట్టికీ భద్రకాలి చెరువుకు భారీగా వరద నీరు వచ్చింది చేరుతోంది. అందుకే కోతకు గురైంది. గండిని పూడ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇంకా చదవండి





















