అన్వేషించండి

Telangana BJP : అహ్మదాబాద్ నుంచి 600 మంది బలగం - తెలంగాణ బీజేపీ విస్తారక్ ప్లాన్ !

తెలంగాణ బీజేపీ కోసం ఆరు వందల మంది విస్తారక్‌లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. వారు నెల పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరగనున్నారు.

Telangana BJP :  అసెంబ్లి ఎన్నికలు దగ్గర పడడంతో తెలంగాణ  బీజేపీ  ప్రత్యేకంగా విస్తారక్‌లను రంగంలోకి దించింది. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యత తోపాటు  రాజకీయ వాస్తవ పరిస్థితులను విస్తారక్‌ల ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం అధ్యయనం చేయిస్తోంది.  తమకు కేటాయించిన ఆయా మండలా ల్లోని బూత్‌ లకు విస్తారక్‌లు వెళ్లి అక్కడి పార్టీ కమిటీలతో సమా వేశం కానున్నారు. వారి పనితీరుపై పలు సూచనలు చేస్తారు. ఇందు కోసం ఆరు వందల మంది విస్తారక్‌లు తెలంగణకు వచ్చారు. అక్కడ్నుంచి తమకు కేటాయించిన  ప్రదేశాలకు వెళ్లారు. 

బీజేపీ ఎలక్షనీరింగ్‌లో విస్తారక్‌లది ప్రత్యేక పాత్ర!                                

అహ్మదాబాద్ నుంచి  వివిధ రాష్ట్రాలకు చెందిన 650 మంది విస్తారక్‌లు   తెలంగాణకు చేరుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 350మంది, 100మంది మంచిర్యా లపట్టణంలో కాజీపేటలో 250 మంది దిగారు.   దాదాపు 20 ఏళ్ల నుంచి 35ఏళ్లలోపు వారినే విస్తారక్‌లుగా నియమించి తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకత్వం మోహరించింది.  నెలపాటు మండలాల వారీగా బూతుల్లో విస్తారక్‌లు విస్తృతంగా పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో గమనించాల్సిన అంశాలు, సేకరించా ల్సిన వివరాల విష యంలో భోపాల్‌లో బీజేపీ జాతీయనాయ కత్వం రెండు రోజులపాటు విస్తారక్‌లకు సమగ్ర శిక్షణ అందిం చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 1040 మండలాల్లో వీరు పర్యటిస్తారు.  మండలానికి ఒక విస్తారక్‌ చొప్పున పర్యటించ నున్నారు. హైదరాబాద్‌ జంట నగరాల పరిధి వంటి కొన్నిచోట్ల ఒక విస్తారక్‌ మూడు , నాలుగు మండలాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.  

హైకమాండ్‌కు స్పష్టమైన నివేదికలు !  

విస్తారక్‌లు  బూత్‌ కమిటీలను వెంటబెట్టుకుని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలు స్తారు.  కేంద్ర ప్రభు త్వం తెలంగాణ కు కేటాయించిన నిధులు, ప్రజా సంక్షే మ పథకాలను ఓటర్లకు విస్తారక్‌లు వివరించ నున్నారు.రాష్ట్రంలో రాజకీయ పరి స్థితులు, బూత్‌ స్థాయిలో పార్టీ ఏ మేరకు పటిష్టంగా ఉంది..?, పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కో గలదా..? , నేతలు, కార్య కర్తలకు సూచించాల్సిన వ్యూహం ఏంటీ..? తదితర అంశాలపై విస్తృతంగా విస్తారక్‌లు పర్య టించి పార్టీ జాతీయ నాయకత్వానికి ‘సమ గ్ర నివేదిక సమర్పించ నున్నారు. ఆ నివేదికను రాష్ట్రనాయ కత్వంతో ప్రత్యేక సమావేశంలో చర్చించి అసెంబ్లిd ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని బీజేపీ జాతీయనాయకత్వం ఖరారు చేయనుంది.

ఓ రకంగా సర్వే లాంటిదే !

బీజేపీ విస్తారక్‌లు అంతా నిబద్దతతో ఉంటారు. లో ప్రోఫైల్ మెయిన్ టెియన్ చేస్తారు.  తెలంగాణలో బీజేపీకి 36వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్‌లో 21మందితో కమిటీలు కూడా 70శాతం బూతుల్లో ఏర్పాటయ్యాయి.  ఈ బూత్‌ల పరిధిలో ఏయే అంశాలు, కారణాల పరంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు  సానుకూలత, అసంతృప్తి తో ఉన్నారో తెలుసుకోనున్నారు. ఓ రకంగా వీరు చేసేది సర్వే అనుకోవచ్చని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Embed widget