అన్వేషించండి

Telangana: కేంద్రం బకాయి నిధులివ్వకపోతే బండి సంజయ్ భరతం పడతాం: మంత్రులు గంగుల, ఎర్రబెల్లి

Telangana Palle Pragathi: బీజేపీ అంటేనే అబద్ధాల పార్టీ అని, తెలంగాణ అభివృద్ధి  చూడలేక విషం చిమ్ముతున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మండిపడ్డారు.

Telangana Palle Pragathi : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కారణంగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, అలాంటి తమ పాలనపై బీజేపీ విషం చిమ్ముతోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మండిపడ్డారు. పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని అందుకు పారదర్శక పాలనే కారణం అన్నారు. గతానికి భిన్నంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని మంత్రులు అన్నారు. 

పల్లెప్రగతిలో భాగంగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. ఊర్లలో నెలకొన్న సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉండటం మన అదృష్టమన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమలుచేయని ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయంటే అందుకు కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్‌లాగ దేశంలో మరో సీఎం రైతుల అభివృద్ధికి పాటుపడటం లేదన్నారు. కావాలంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రంలో అమలవుతున్నాయో లేదో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. 

పంచాయతీ సమస్యలపై కీలక వ్యాఖ్యలు
కేంద్రం నుంచి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రావాల్సి నిధులు బకాయిలు రావడం లేదన్నారు. కేంద్రం కనుక ఈ నిధులు ఇవ్వకపోతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే పెద్ద అబద్ధాల పార్టీ అని, కానీ తమది చేతల్లో చేసి చూపే సర్కార్ అని పేర్కొన్నారు. కేంద్రం బకాయిల విషయం తెలుసుకోకుండా బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేసి సర్పంచ్‌లను రెచ్చగొడుతున్నారని చెప్పారు. 

తెలంగాణ అభివృద్ధి చూడలేకనే..
సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం తమనై విషం చిమ్ముతున్నదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ప్రతి గ్రామంలో సమస్యలు ఉండేవని.. నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, పంటల పెట్టుబడి, బీమా, కల్తీలేని విత్తనాలు రైతులకు అందేవి కావన్నారు. ఇప్పుడు వీటితో పాటు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు. కోతలు లేకుండా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని.. కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, కానీ బీజేపీ నేతలు తెలంగాణ ప్రగతిని చూడలేక విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల విమర్శించారు. 

Also Read: Zaheerabad News : బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు షాక్!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget