అన్వేషించండి

Double Decker Buses: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు! వాటిలో అదిరిపోయే స్పెషాలిటీ కూడా

 Electric Double Decker Buses: హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే మూడు రూట్లలో బస్సులు నడిపేందుకు టెండర్లు పిలవనుంది.

Electric Double Decker Buses: భాగన్యనగర వాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాజధాని నగరంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి పట్టణంలోని మూడు రూట్లలో బస్సులు నడిపేందుకు టెండర్లు పిలవనుంది. నగర ఆర్టీసీ అధికారులు ఫ్లైఓవర్ల లేని మూడు రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు రూట్లను ఖరారు చేశారు. అయితే హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులకు దీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. నెటిజెన్లు గత కొంత కాలంగా డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్ నగరంలో ప్రవేశ పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు విన్నవించారు. 

వీకెండ్‌లో స్పెషల్ టూర్..

భాగ్యనగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను 12 గంటల్లోనే సందర్శించేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. హైదరాబాద్ దర్శిని పేరుతో సిటీ టూర్ బస్సులతో సేవలు ప్రారంభించింది. ప్రతి శని, ఆది వారాల్లో వీటిని నడపబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. కేవలం 12 గంటల సమయంలోనే హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే..?

శని, ఆది వారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. బిర్లా మందిర్, చౌమెహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్ లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తర్వాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్కు తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎవరికి ఎంత ఛార్జీలు అంటే?

మెట్రో ఎక్స్ ప్రెస్ లలో పెద్దలకు 250, పిల్లలకు 130 రూపాయలు. అలాగే మెట్రో లగ్జరీ బస్సుల్లో పెద్దలకు 450, పిల్లలు 340 రూపాయలు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget