అన్వేషించండి

Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు

Janwada Farmhouse Party Case: జన్వాడ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్‌తో కలిసి మోకిల పీఎస్‌కు వచ్చారు.

Telangana News: జన్వాడ ఫామ్‌ హౌస్‌లో జరిగిన మందుపార్టీ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో విచారణకు కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి మోకిల పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అక్కడే విచారణ కొసాగుతోంది.

జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసు సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా పెను దుమారం రేగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. అందుకే ఈ కేసుపై అందరి దృష్టి నెలకొంది. ఇందులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఉండటంతో ఈ కేసు రాజకీయాలను షేక్ చేసింది. 

ఈ కేసులో రాజ్‌పాకాలను పోలీసులు రెండు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం లోపు విచారణకు రావాలని ఆదేశించారు. బుధవారం విచారణకు వస్తానంటూ పోలీసులకు రాజ్‌పాకాస సమాచారం ఇవ్వడంతో ఓకే చెప్పారు. 

మరోవైపు ఈ కేసులోనే విజయ్‌ మద్దూరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తొలిరోజు విచారణకు హాజరైన ఆయన ఇప్పుడు పోలీసుల విచారణకు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఫోన్‌ అడిగినా ఇచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం. మంగళవారం అర్థరాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ ఏం దొరికింది. ఎందుకు సోదాలు చేశారనే విషయంపై పోలీసులు ఏం చెప్పడం లేదు. 

ఇదే కేసులో వీళ్లిద్దరితోపాటు మరికొందరికి కూడా మోకిల పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందులో కొందరి వాంగ్మూలం రికార్డు చేశారు. ప్రస్తుతం రాజ్‌పాకాలను విచారిస్తున్నారు. తర్వాత పోలీసులు ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget