అన్వేషించండి
Google News Initiative: హైదరాబాద్‌లో గూగుల్ ఇనిషియేటివ్ ట్రైనింగ్, జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని డేటా జర్నలిజంలో మెలకువలు నేర్చుకున్నారు.
హైదరాబాద్ బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలోని మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం.. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా డేటా జర్నలిజంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వహకులు డేటాలీడ్. గూగుల్ న్యూస్ ఇన్సియేటివ్ అయిన డేటా డైలాగ్ సిరీస్ నిర్వహించింది ఈ సంస్థ. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని డేటా జర్నలిజంలో మెలకువలు నేర్చుకున్నారు. ఈ సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ని డేటా జర్నలిజం ట్రైనింగ్ నిర్వహణకు ఎంపిక చేసుకున్నందుకు జర్నలిజం విభాగ అధిపతి డాక్టర్ కలువాయి అనిత ఆ సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion