అన్వేషించండి

Hyderabad: హైదరాబాద్ లో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ కూడా...

హైదరాబాద్ లో ఇవాళ కూడా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. సోమవారం 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా రద్దు చేశారు.

హైదరాబాద్ లో ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు ఇంకా కొనసాగుతోంది. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసింది దక్షిణమధ్య రైల్వే. తాజాగా ఇవాళ కూడా 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ - లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య నడిచే 16 సర్వీసులు, సికింద్రాబాద్‌ - లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్‌ రైళ్లు ఉన్నాయి.

నగరవాసులు ఎంతో మంది ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణిస్తుంటారు. అయితే సేవ‌ల్లో అంత‌రాయం తాత్కాలికమని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ఒక్క రోజు మాత్రమే సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రక‌టించింది. సాంకేతిక కార‌ణాలు, ట్రాక్ మ‌ర‌మ్మత్తులు కారణంగా 36 స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంఎంటీఎస్ సేవ‌లతో  పాటు విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Hyderabad: హైదరాబాద్ లో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ కూడా...

Also Read: క్రికెట్ ఆడుతున్న పిల్లలపై మంత్రి కుమారుడు కాల్పులు... చిన్నారులకు తీవ్రగాయాలు... ఆగ్రహంతో మంత్రి ఇంటిపై గ్రామస్థుల దాడి..!

  • లింగపల్లి-హైదరాబాద్ రూట్ లో మొత్తం 9 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 సర్వీసులను రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు 
  • హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 9 సర్వీసులు రద్దయ్యాయి. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు. 
  •  ఫలక్ నుమా-లింగంపల్లి రూట్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. 47153, 47164, 47165, 47216, 47166, 47203, 47220, 47170 సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు
  • లింగంపల్లి-ఫలక్ నుమా మార్గంలో 8 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. 47176, 47189, 47186, 47210, 47187, 47190, 47191, 47192 సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. 
  • సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 47150 సర్వీసు రద్దు చేశారు. లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 47195 ఎంఎంటీఎస్ సర్వీసు రద్దు అయ్యింది.  
  • విశాఖపట్నం-ఎన్.నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్(12803) కూడా ఈ నెల 24న రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. 

Also Read: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget