Airtel Down: ఎయిర్‌టెల్ డౌన్, గగ్గోలు పెడుతున్న యూజర్లు!
ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, టెలికాం వినియోగదారులు నెట్‌వర్క్ డౌన్ అయిందని ఫిర్యాదులు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ నెట్ వర్క్ ఉపయోగిస్తున్న వినియోగదారులు తమకు సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్, టెలికాం వినియోగదారులు ఇద్దరికీ... ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ అవుటేజ్ ట్రాకర్ డౌన్‌డిటెక్టర్ కూడా గుర్తించింది. మనదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వినియోగదారులు ఇంటర్నెట్ సమస్యల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు.
అయితే ఎయిర్‌టెల్ ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఎయిర్ టెల్ బ్రాడ్‌బ్యాండ్ మాత్రమే కాకుండా... మొబైల్ నెట్‌వర్క్‌లకు కూడా ఈ సమస్య ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్ టెల్ యాప్ కూడా కొందరు వినియోగదారులకు ఓపెన్ కావట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు.
#Airtel users going to Airtel office after facing #AirtelDown. 👇😾 pic.twitter.com/XC8TkdZr1S
— Abhinav Shrivastava (@Abhinav453) February 11, 2022
It seems #Airtel is not working everywhere. Not able to connect to hotspot also. #AirtelDown
— Maneesh Srivastava (@shylock007) February 11, 2022
Yes I too faced the #AirtelDown ....got dropped out of an important meeting .....had to run to alternate options to get online 🙃
— VIVEK (@finkeyvivek) February 11, 2022
What's up Airtel?
— Riya... (@712Riya) February 11, 2022
Not your internet for sure!@airtelindia @Airtel_Presence #AirtelDown #airtelbroadband #Airtel pic.twitter.com/d0JPqrf8E3
#AirtelDown #Airtel
— Hemant (@Sportscasmm) February 11, 2022
Jio, Vodafone, Idea, BSNL after seeing Airtel is down: pic.twitter.com/cY2uJfiCFQ
#Airtel
— REENA SINGH (@REENASI49021431) February 11, 2022
Hi... Working from home Network is pathetic. Do Somthing.#AirtelDown#WorkFromHome
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

