అన్వేషించండి

iQoo 8 Series Launch: ఐకూ నుంచి కొత్త సిరీస్.. రిఫ్రెష్ రేట్‌ 120 Hz.. లాంచ్ ఎప్పుడంటే..

ఐకూ సంస్థ తన కొత్త సిరీస్ ఫోన్ల లాంచ్ తేదీని ప్రకటించింది. ఐకూ 8 సిరీస్ ఫోన్లను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి వీటిని చైనాలో మాత్రమే లాంచ్ చేస్తున్నామని పేర్కొంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ నుంచి 8 సిరీస్ (iQoo 8) ఫోన్లు రానున్నాయి. వీటిని ఆగస్టు 17వ తేదీన చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన లాంచ్ పోస్టర్‌ను వీబోలో (Weibo) విడుదల చేసింది. దీని ఆధారంగా చూస్తే.. ఈ ఫోన్లలో క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ ఉండనుంది. ఐకూ నుంచి జనవరిలో రిలీజ్ అయిన 7 (iQoo 7) మోడల్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదల కానున్నాయి. ఇతర దేశాల మార్కెట్లోకి వీటిని విడుదల చేస్తారా? లేదా అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. 

iQoo 8 Series Launch: ఐకూ నుంచి కొత్త సిరీస్.. రిఫ్రెష్ రేట్‌ 120 Hz.. లాంచ్ ఎప్పుడంటే..

ఐకూ 8 సిరీస్ ఫోన్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై రకరకాల లీకులు వస్తున్నాయి. వీటి ప్రకారం.. ఐకూ కొత్త సిరీస్‌లో ఐకూ 8, ఐకూ 8 ప్రో అనే రెండు కొత్త మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. అలాగే వీటిలో 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. రిఫ్రెష్ రేట్‌ 120 Hzగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 Hzగా ఉంటుంది. వీటిలో 1,440 x 3,200 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉండనుంది. ఐకూ 8 160 సిరీస్‌ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తుంది.

iQoo 8 Series Launch: ఐకూ నుంచి కొత్త సిరీస్.. రిఫ్రెష్ రేట్‌ 120 Hz.. లాంచ్ ఎప్పుడంటే..  

ఐకూ 8 సిరీస్‌ ఫోన్లు 12 జీబీ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానున్నాయి. మెక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజన్ ఆపరేటింగ్ సిస్టంతో (1.0) పనిచేయనుంది. డ్యూయల్ కర్వ్‌డ్ ఎడ్జెస్ కూడా ఈ సిరీస్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు

ఐకూ 7 ఫీచర్లు ఇవే.. 
ఐకూ 7లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. బ్యాటరీ కెపాసిటీ 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఐకూ 7 రిఫ్రెష్ రేట్ 120 Hz కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 Hzగా.. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,990 కాగా.. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.35,990గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్స్‌లో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. 

Also Read: Micromax in 2b Launch: మైక్రోమాక్స్ నుంచి కొత్త ఫోన్.. 8 వేల లోపే ధర..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget