అన్వేషించండి

Google Bans 8 Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ క్రిప్టోకరెన్సీ యాప్స్ ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేసుకోండి.. ఎందుకంటే..!

యూజర్లు సైతం బయటకు వెళ్లకుండా ఇంట్లో నుంచే ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులతో పాటు పలు బ్యాంక్ లావాదేవీలు చేస్తున్నారు. దాంతో సైబర్ నేరాలు సైతం పెరిగిపోతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు పనులు ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్నాయి. యూజర్లు సైతం బయటకు వెళ్లకుండా ఇంట్లో నుంచే ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులతో పాటు పలు బ్యాంక్ లావాదేవీలు చేస్తున్నారు. దాంతో సైబర్ నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం గూగుల్ 8 ప్రమాదకరమైన క్రిప్టోకరెన్సీ యాప్‌లపై నిషేధం విధించింది. తన ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌లను తొలగించింది. 

క్రిప్టో కరెన్సీ యాప్స్..
గత కొంతకాలం నుంచి ఆన్‌లైన్ కరెన్సీ, పేపర్ లెస్ కరెన్సీ అంటూ బిట్ కాయిన్, బిట్ ఫండ్స్ లాంటి క్రిప్టో కరెన్సీ వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలలో వీటికి మంచి రెస్పాన్స్ ఉంది. అయితే బిట్‌కాయిన్, బిట్‌ఫండ్స్ లాంటి మరికొన్ని యాప్స్ ద్వారా యూజర్ల తమ వ్యక్తిగత వివరాలు లీక్ అవుతున్నాయి. క్రిప్టోకరెన్సీ యాప్‌లు వాడుతున్న యూజర్ల స్మార్ట్‌ఫోన్ నుంచి వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరించి.. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరింపులకు పాల్పడి స్మార్ట్ ఫోన్ యూజర్లను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. 
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!

రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు..
కొన్ని ప్రకటనలు సైతం క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు ఈజీగా ట్రాప్ చేస్తుంటారని సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో తెలిపింది. ఆ ప్రకటనలు కనిపించే 8 ప్రమాదకరమైన యాప్‌లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు పేర్కొంది. ఈ యాప్‌లు యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ కింద రూ.1,115 వసూలు చేస్తున్నాయని, అదే సమయంలో యూజర్ల వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

గూగుల్ తాజాగా తొలగించిన ప్రమాదకర యాప్స్ ఇవే...
బిట్‌ఫండ్స్  -  క్రిప్టో క్లౌడ్ మైనింగ్

బిట్‌కాయిన్ మైనర్  - క్లౌడ్ మైనింగ్

బిట్‌కాయిన్ (బీటీసీ)  -  పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్

క్రిప్టో హోలిక్  - బిట్‌కాయిన్ క్లౌడ్ మైనింగ్

డెయిలీ బిట్‌కాయిన్ రివార్డ్స్  -  క్లౌడ్ బేస్డ్ మైనింగ్ సిస్టమ్

బిట్‌కాయిన్  2021

మైన్‌బిట్ ప్రో  -  క్రిప్టో క్లౌడ్ మైనింగ్  బీటీసీ మైనర్ 

ఎథెరియం (ఈటీహెచ్)  -  పూల్ మైనింగ్ క్లౌడ్ 

Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎగబాకిన వెండి.. మీ నగరంలో నేటి ధరలివీ..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget