News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Amazon Offer: అమెజాన్‌లో ఈ శాంసంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.55 వేల వరకు తగ్గింపు!

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు.

FOLLOW US: 
Share:

అమెజాన్ తన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.55,000 తగ్గింపును అందించడం విశేషం. అంతే కాకుండా రూ.14,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందించనున్నారు. ఈ ఫోన్‌ను పూర్తిగా ఓపెన్ చేస్తే.. ఫోన్ సైజు ట్యాబ్లెట్ దాకా ఉంటుంది. ఫోల్డ్ చేస్తే మామూలు స్మార్ట్ ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. దీని ర్యామ్, స్టోరేజ్ కూడా ల్యాప్‌టాప్ తరహాలోనే ఉన్నాయి.

అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 అసలు ధర రూ.1,89,999 కాగా.. ఈ సేల్‌లో రూ.1,34,999కే కొనుగోలు చేయవచ్చు. రూ.55,000 డిస్కౌంట్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌పై అందించారు. హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 వరక అదనపు తగ్గింపు లభించనుంది. మరో రూ.14,900 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా దీనిపై లభించనుంది.

దీని స్క్రీన్ సైజు ఓపెన్ చేసినప్పుడు 7.6 అంగుళాలుగా ఉంది. మనం పెద్ద స్క్రీన్ మీద ఏమైనా చూడాలంటే ఫోన్‌ను పూర్తిగా ఓపెన్ చేస్తే బెటర్. ఈ ఫోల్డ్ ఫోన్‌లో డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ ఫీచర్ కూడా ఉంది.

12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కాగా, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఇందులో ఉంది. 10 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇందులో ఉంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. 25W టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో అందించారు.

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Jan 2022 11:09 PM (IST) Tags: amazon samsung Amazon Festival Sale Amazon Offer Samsung Galaxy Z Fold 2 Amazon Samsung Offer

ఇవి కూడా చూడండి

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!

Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!