Amazon iPhone XR Offer: ఐఫోన్ ఎక్స్ఆర్‌పై బంపర్ ఆఫర్.. రూ.20 వేలలోనే!
ఐఫోన్ ఎక్స్ఆర్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందించారు.
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ఆర్‌పై కూడా నెవ్వర్ బిఫోర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.47,900 కాగా.. ప్రస్తుతం రూ.34,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే దీనిపై మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. అవన్నీ అప్లై చేస్తే ఈ ఫోన్ ధర ఇంకా తక్కువగా ఉండనుంది.
అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,250 అదనపు తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే.. మరో రూ.13,500 వరకు తగ్గింపు లభించనుంది. ఈ రెండు ఆఫర్లూ కలిపితే మరో రూ.14,750 తగ్గనుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.20 వేల రేంజ్‌కు వచ్చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే.. మీరు నెలవారీ వాయిదాల ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ఐఫోన్ ఎక్స్ఆర్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ ఎక్స్ఆర్‌లో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒక మీటర్ లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఈ స్మార్ట్ ఫోన్ ఉండగలదు. ఏ12 బయోనిక్ ప్రాసెసర్‌పై ఐఫోన్ ఎక్స్ఆర్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. హోం స్క్రీన్, కొత్త యాప్ లైబ్రరీ, యాప్ క్లిప్స్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. ఐవోఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంతో ఇది షిప్ అవుతుంది. ఐవోఎస్ 15కు ఈ స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఐఫోన్ ఎక్స్ఆర్‌లో వెనకవైపు 12 మెగాపిక్సెల్ వైడ్ కెమెరాను అందించారు. పొర్‌ట్రెయిట్ మోడ్, పొర్‌ట్రెయిట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్, స్మార్ట్ హెచ్‌డీఆర్, 4కే వీడియో వంటి ప్రీమియం కెమెరా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది. పొర్‌ట్రెయిట్ మోడ్, పొర్‌ట్రెయిట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్, స్మార్ట్ హెచ్‌డీఆర్, 1080పీ వీడియో వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ ఎక్స్ఆర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!