Amazon Deal: ఐఫోన్ 12పై అమెజాన్‌లో సూపర్ ఆఫర్.. ఎంత తగ్గిందంటే?
అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ ఆఫర్ అందించారు. దాదాపు 20 శాతం వరకు తగ్గింపును అందించారు.
ఈ సంవత్సరం మీరు ఐఫోన్ కొనాలనుకుంటే అమెజాన్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 12పై కళ్లు చెదిరే ఆఫర్‌ను అమెజాన్ అందించింది. ఫోన్ అసలు ధరపై 20 శాతం వరకు తగ్గింపును అమెజాన్ అందించింది. దీంతోపాటు ఈ ఫోన్ ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.15 వేల వరకు అదనపు తగ్గింపు లభించనుంది.
అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐఫోన్ 12 అసలు ధర రూ.79,900 కాగా, ఈ సేల్‌లో రూ.63,900కే కొనుగోలు చేయవచ్చు. గ్రీన్, పర్పుల్, వైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.
ఐఫోన్ 12 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు
ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. 4x ఆప్టికల్ జూమ్ కూడా ఇందులో అందించారు. కాబట్టి ఫొటోను జూమ్ చేసి తీయవచ్చు. నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్, స్మార్ట్ హెచ్‌డీఆర్ 3, యాపిల్ ప్రోరా వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పొర్‌ట్రెయిట్ మోడ్, డెప్త్ కంట్రోల్ ఫీచర్లు కూడా అందించారు.
4కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా హై క్వాలిటీ వీడియోలు తీయవచ్చు. సెల్ఫీ కెమెరా ద్వారా కూడా మంచి క్వాలిటీ వీడియోలు తీయవచ్చు. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
యాపిల్ బయోనిక్ ఏ14 చిప్‌ను ఇందులో అందించారు. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌తో పాటు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మాగ్‌సేఫ్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. ఫేస్ అన్‌లాక్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!