అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Yuvraj Singh: కొడుకు పేరును సోషల్ మీడియాలో ప్రకటించిన యువరాజ్ - ఏం పేరు పెట్టారంటే?
Yuvraj Singh Update: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్, హాజెల్ కీచ్ దంపతులు మొదటి సారి తల్లిదండ్రులయ్యారు.
![Yuvraj Singh: కొడుకు పేరును సోషల్ మీడియాలో ప్రకటించిన యువరాజ్ - ఏం పేరు పెట్టారంటే? Yuvraj Singh Hazel Keech revealed babay boy picture and name, know details Yuvraj Singh: కొడుకు పేరును సోషల్ మీడియాలో ప్రకటించిన యువరాజ్ - ఏం పేరు పెట్టారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/ba77a640e5fb90323ca647433fcb88bd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులకు బాబు పుట్టాడు. (Image Credits: Yuvraj Singh Twitter)
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులు తమ బిడ్డ పేరును సోషల్ మీడియాలో ప్రకటించారు. వీరికి మగబిడ్డ పుట్టినట్లు యువీ గత నెలలోనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇప్పుడు ఈ బాబుకు ‘ఓరియన్ కీచ్ సింగ్’ అని పేరు పెట్టారు.
యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులకు 2015లో ఎంగేజ్ మెంట్ అయింది. 2016 నవంబర్ 30వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2021లో భార్యతో ఉండటం కోసం దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో లగ్జరీ పెంట్‌హౌస్‌ను యువీ కొనుగోలు చేశాడు.
Welcome to the world 𝗢𝗿𝗶𝗼𝗻 𝗞𝗲𝗲𝗰𝗵 𝗦𝗶𝗻𝗴𝗵 ❤️. Mummy and Daddy love their little “puttar”. Your eyes twinkle with every smile just as your name is written amongst the stars ✨ #HappyFathersDay @hazelkeech pic.twitter.com/a3ozeX7gtS
— Yuvraj Singh (@YUVSTRONG12) June 19, 2022
View this post on Instagram
View this post on Instagram
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)