#ShameOnBcci: కట్టప్పలా కోహ్లీకి బీసీసీఐ వెన్నుపోటు! అభిమానుల ఫైర్.. ట్విటర్లో ట్రెండింగ్
వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై అతడి అభిమానులు ఫైర్ అవుతున్నారు! బీసీసీఐ, సౌరవ్ గంగూలీ, జేషాను విమర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.
టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై అతడి అభిమానులు ఫైర్ అవుతున్నారు! బీసీసీఐ, సౌరవ్ గంగూలీ, జేషాను విమర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. #ShameOnBcci #ShameOnGanguly హ్యాష్‌ట్యాగులతో విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ టీ20 నాయకత్వం నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేశారు. న్యూజిలాండ్ సిరీస్ ముగియడంతో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ టెస్టు సిరీసుతో పాటు వన్డే సిరీసు ఆడాల్సి ఉంది. చాన్నాళ్లుగా వన్డే సారథ్యం నుంచి కోహ్లీని తప్పిస్తారన్న అంచనాలు ఉన్నాయి. తెల్లబంతి క్రికెట్లోనే ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను కొనసాగించడం మంచిది కాదని విశ్లేషకులు భావించారు. సెలక్షన్ కమిటీ సైతం దానికే ఆమోదం తెలిపింది.
One Man Army. #ShameOnBCCI pic.twitter.com/kgWY8HqTmV
— A l V Y (@9seventy3) December 9, 2021
కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని చెబుతూ సెలక్షన్ కమిటీ కోహ్లీకి రెండు రోజులు గడువు ఇచ్చింది. అయినప్పటికీ అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అతడిపై వేటు వేసిన కమిటీ రోహిత్‌ను నాయకుడిగా ఎంపిక చేసింది. విరాట్ అభిమానులను ఈ వార్త నొప్పించింది. వన్డేల్లో అత్యధిక విజయాల శాతం ఉన్న ఆటగాడిని నాయకత్వం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. షేమ్ ఆన్ బీసీసీఐ, షేమ్ ఆన్ గంగూలీ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Virat Kohli looking at the BCCI members#ShameOnBCCI pic.twitter.com/gRYP30TKqv
— Nishita Sarma ॐ | Vicky Bday Coming ❤️ (@MyLoveVirat18) December 9, 2021
Just Want to say :-
— Girish (@Chandra__Girish) December 9, 2021
"I Hope you Achieve Everything as a Batsman and break all the batting records" @imVkohli ❤️#ShameonBCCI pic.twitter.com/8LsUWzoDT9
What Virat Kohli did for them for a whole decade
— Abhinav (@TotalKohli) December 9, 2021
What they did with Virat Kohli in return #ShameOnBCCI pic.twitter.com/pap4HwQtlE
Highest win% as an odi captain for India :
— Bunny⚡ (@imbunny18_) December 9, 2021
Virat Kohli : 70.43% 💔
Ms Dhoni : 59.52%
Rahul Dravid : 56%
Gave his best still 💔💔#ShameonBcci pic.twitter.com/tm8eu59GAU
I made a post this morning to spread this hashtag and now I Can't express my happiness when I saw #ShameOnBCCI trending pic.twitter.com/NO03Xbg7H9
— Viratians Planet (@ViratiansPlanet) December 9, 2021
Also Read: ICC Test Rankings: మయాంక్ దూకుడు..! 10 వికెట్ల అజాజ్ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!
Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?
Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి