X

Team India Announced: రోహిత్‌కు ప్రమోషన్.. పరిమిత ఓవర్లకు పూర్తిస్థాయి కెప్టెన్.. కింగ్ కోహ్లీ టెస్టుల వరకే!

ప్రస్తుతానికి టీ20లకు మాత్రమే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను వన్డేలకు కూడా కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 

అనుకున్నదే అయింది. రోహిత్ శర్మను వన్డేలకు కూడా కెప్టెన్‌‌గా బీసీసీఐ ప్రకటించింది. దీంతో టెస్టు జట్టుకు కోహ్లీ, వన్డే, టీ20 జట్లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. దీంతోపాటు దక్షిణాఫ్రికా టూర్‌కు టెస్టు జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది.

ఇక టెస్టు జట్టులో కూడా కొన్ని మార్పులు జరిగాయి. రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఇటీవల ఫాంలో లేక జట్టులో స్థానం సంపాదించడం కష్టం అయిన రహానే ఇక జట్టులో సాధారణ ఆటగాడు మాత్రమే. ఇది రహానేకు డేంజర్ బెల్స్ లాంటిది. యువకులు కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే రహానే బాగా ఆడక తప్పదు. రిషబ్ పంత్ తిరిగి రావడంతో న్యూజిలాండ్‌తో టెస్టులకు వికెట్ కీపర్‌గా ఎంపికైన తెలుగు తేజం కేఎస్ భరత్‌కు ఈ జట్టులో స్థానం దక్కలేదు.

దక్షిణాఫ్రికాతో టూర్‌కు భారత్ టెస్టు జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా

గాయాల కారణంగా రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్ సెలక్షన్‌కు అందుబాటులో లేరని బీసీసీఐ తెలిపింది.

Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!

Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!

Also Read: Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్‌..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!

Also Read: Yuvraj Singh Comeback Rumor: యువరాజ్‌ సర్‌ప్రైజ్‌..! సెంకడ్‌ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్‌

Also Read: Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Also Read: Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Cricket Virat Kohli Rohit Sharma BCCI Indian Cricket Team Rohit sharma ODI Captain Rohit sharma T20 Captain Virat Kohli Loses Captaincy Indian Test sqaud announced All-India Senior Selection Committee

సంబంధిత కథనాలు

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే

Rohit Sharma Health: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌.. ఇక 'హిట్టింగే హిట్టింగు'!

Rohit Sharma Health: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌.. ఇక 'హిట్టింగే హిట్టింగు'!

Hardik's Pushpa Dance: బామ్మతో శ్రీవల్లి స్టెప్ వేయించిన హార్దిక్.. వైరల్ అవుతున్న వీడియో!

Hardik's Pushpa Dance: బామ్మతో శ్రీవల్లి స్టెప్ వేయించిన హార్దిక్.. వైరల్ అవుతున్న వీడియో!

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

BCCI Central Contract: రహానె, పుజారాకు షాక్‌! సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో డీమోట్‌ చేయబోతున్న బీసీసీఐ!!

BCCI Central Contract: రహానె, పుజారాకు షాక్‌! సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో డీమోట్‌ చేయబోతున్న బీసీసీఐ!!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?

AP PRC Issue: పీఆర్సీపై మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఆ కండీషన్‌కి ఒప్పుకుంటేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు

AP PRC Issue: పీఆర్సీపై మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఆ కండీషన్‌కి ఒప్పుకుంటేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు