X

Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్‌..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!

సారా తెందూల్కర్‌ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది! ఓ దుస్తుల బ్రాండ్‌కు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

FOLLOW US: 

టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది! ఓ దుస్తుల బ్రాండ్‌కు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

View this post on Instagram
 
A post shared by Sara Tendulkar (@saratendulkar)

వెల్ష్‌ నటి, ఇప్పటికే బాలీవుడ్‌లో పనిచేస్తున్న బనితా సంధు, ముంబయి వ్యాపారవేత్త జయ్‌దేవ్‌ ష్రాఫ్‌ కుమార్తె తానియాతో కలిసి సారా ఈ ప్రచార చిత్రంలో నటించారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్ శెట్టితో తానియా రిలేషన్‌షిప్‌లో ఉందని సమాచారం.

సారా తెందూల్కర్‌ విదేశాల్లో చదువుకున్నారు. తన శరీర సౌష్ఠవాన్ని మల్లెతీగలా ఉంచుకొనేందుకు ఆమె ఎన్నో కసరత్తులు చేస్తుంది. ఫిట్‌నెస్‌ వీడియోలు, చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంది. ఇక తన స్నేహితురాళ్లతో కలిసిన చిత్రాలను ఎక్కువగా పంచుకుంటుంది.

ఇన్‌స్టాలో సారాకు 1.5 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఆమెలోని ఫ్యాషన్‌ ఇన్‌స్టింక్ట్‌ను అప్పుడప్పుడు బయట పెడుతుంటుంది. అలాంటి చిత్రాలను ఎన్నో పంచుకుంది. దాంతో ఆమెకు అభిమానులు పెరుగుతున్నారు. ఇక సచిన్ తెందూల్కర్‌ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు మెంటార్‌గా ఉండగా, సోదరుడు అర్జున్‌ తెందూల్కర్‌ ముంబయికే ఎంపికయ్యాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

View this post on Instagram
 
A post shared by Sara Tendulkar (@saratendulkar)

View this post on Instagram
 
A post shared by Sara Tendulkar (@saratendulkar)

View this post on Instagram
 
A post shared by Sara Tendulkar (@saratendulkar)

Also Read: IND vs NZ Mumbai Test: టీమ్‌ఇండియా అతి పెద్ద విజయం.. కివీస్‌ అతి ఘోర పరాజయం!

Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!

Also Read: Rahul Dravid: కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి కారణం చెప్పిన రాహుల్‌ ద్రవిడ్‌!

Also Read: December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!

Also Read: India South Africa Tour: షాక్‌..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Sachin Tendulkar Sara Tendulkar Ahan Shetty modelling Banita Sandhu Tania Shroff

సంబంధిత కథనాలు

Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!

Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Lakshya Sen Wins Final: కేక పెట్టించిన కుర్రాడు! ప్రపంచ ఛాంఫ్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Final: కేక పెట్టించిన కుర్రాడు! ప్రపంచ ఛాంఫ్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్‌

Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!

Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!

Anurag Thakur on Twitter: 11,000 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియం.. ఇండియాలోనే!

Anurag Thakur on Twitter: 11,000 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియం.. ఇండియాలోనే!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Lokesh Corona : నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

Lokesh Corona :   నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్