By: ABP Desam | Updated at : 08 Dec 2021 06:09 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి రోజర్ ఫెదరర్ దూరం అయ్యాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నోవాక్ జొకోవిచ్ ఎంట్రీకి దారి క్లియర్ అయింది. తన వ్యాక్సినేషన్ స్టేటస్ కారణంగా ఆడతాడా లేదా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అయితే మొత్తానికి ట్రోఫీ వేటలోకి నంబర్ వన్ ఆటగాడు వచ్చేశాడు. అయితే సెరెనా విలియమ్స్ మాత్రం ఈ జాబితాలో ఇంకా చోటు సంపాధించలేదు. ప్రస్తుతం సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో ఉంది. మరొక్క టోర్నీ నెగ్గితే మార్గరెట్ కోర్ట్ నెలకొల్పిన ఆల్ టైం రికార్డును సమం చేస్తుంది. అయితే పూర్తిగా ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో ఈ టోర్నీలో ఆడబోవడం లేదు.
సెప్టెంబర్‌లో సెరెనా 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. బహుశా తన ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సెరెనా ఆడేసి ఉంటుంది. ‘ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. కానీ నేను ఆడగలిగే స్థాయిలో ఫిట్‌గా లేను.’ అని సెరెనా తెలిపింది.
‘మెల్‌బోర్న్ నాకు ఎంతో ఇష్టమైన నగరాల్లో ఒకటి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి ప్రతి సంవత్సరం ఎదురు చూసేదాన్ని. ఈ సంవత్సరం అక్కడి ఫ్యాన్స్‌ను మిస్సవుతాను. అయితే నా రికార్డును పూర్తిస్థాయిలో చేరుకోవడానికి ప్రయత్నిస్తాను.’ అని పేర్కొంది.
సెరెనా కోచ్ ప్యాట్రిక్ దీనిపై మరోవిధంగా స్పందించారు. ‘మార్గరెట్ కోర్ట్‌ను అగౌరవపరచాలని కాదు కానీ, అది పూర్తిగా వేరే ఎరా. సెరెనా.. మార్గరెట్ రికార్డును బద్దలు కొడితే బాగుంటుంది. కానీ ఒకవేళ కొట్టకపోయినా..- సెరెనా ఎప్పటికీ ఆల్‌టైం గ్రేటెస్ట్ ప్లేయర్‌గా నిలిచిపోతుంది.’ అంది.
పురుషుల డ్రాలో నోవాక్ జొకోవిచ్‌తో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ తలపడనున్నాడు. గాయం కారణంగా ఈ టోర్నీలో రోజర్ ఫెదరర్ ఆడబోవడం లేదు. ప్రస్తుతం ఫెదరర్, నాదల్, జొకోవిచ్ ముగ్గురూ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఉన్నారు. ఒకవేళ జొకోవిచ్ లేదా నాదల్ ఈ ట్రోఫీ సాధిస్తే.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా నిలుస్తారు.
Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్, అజాజ్, రచిన్, జడేజా చిత్రాలు వైరల్!
Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!
Also Read: Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!
Also Read: Yuvraj Singh Comeback Rumor: యువరాజ్ సర్‌ప్రైజ్..! సెంకడ్ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్
Also Read: Watch Video: ఇదేమి అంపైరింగ్ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్ ఇచ్చిన అంపైర్.. అవాక్కైన ఫ్యాన్స్!
Also Read: Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
India Tour of Zimbabwe, 2022: జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ రెడీ - కెప్టెన్ ఎవరంటే?
గెలిచిన ప్రైజ్‌మనీ తిరిగి శ్రీలంకకే - ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పెద్ద మనసు!
BCCI over IPL Team Owners: ఐపీఎల్ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?
Fact Check: బీసీసీఐ ఛైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?
Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్ పంచ్‌లు!
Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ
Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం, మద్యం మత్తు వల్లే ప్రమాదం?
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?