Telugu TV Movies Today: ఈ సోమవారం (డిసెంబర్ 08) స్మాల్ స్క్రీన్‌పై సందడికి సిద్ధమైన సినిమాలివే... టీవీ సినిమాల గైడ్!
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. సండే నుండి మండేలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ మనిషి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే టీవీ ఛానళ్లలో.. సోమవారం వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (08.12.2025) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (డిసెంబర్ 08) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘సీతయ్య’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘’పంతం
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 5 గంటలకు- ‘బద్రీనాథ్’
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘అబ్బాయిగారు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగార్రాజు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భగవంత్ కేసరి’
ఉదయం 9 గంటలకు- ‘వసంతం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సరిగమప లిటిల్ చాంప్స్ 2025’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవ్వరికి చెప్పొద్దు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘మాలికాపురం’
ఉదయం 9 గంటలకు- ‘మర్యాద రామన్న’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
సాయంత్రం 6 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
రాత్రి 9 గంటలకు- ‘ఎవడు’
Also Read: Akhanda 2 Postponed Effect: 'అఖండ 2' వాయిదాను క్యాష్ చేసుకున్న హిందీ సినిమా!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పసలపూడి వీరబాబు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధర్మ యజ్ఞం’
ఉదయం 6 గంటలకు- ‘ఓం’
ఉదయం 8 గంటలకు- ‘ఆరాధన’
ఉదయం 11 గంటలకు- ‘మహాభక్త సిరియాళ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘బ్లఫ్ మాస్టర్’
సాయంత్రం 5 గంటలకు- ‘కెవ్వుకేక’
రాత్రి 8 గంటలకు- ‘పడి పడి లేచే మనసు’
రాత్రి 11 గంటలకు- ‘ఆరాధన’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సరదా బుల్లోడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిట్టి చెల్లెలు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజహంస’
ఉదయం 7 గంటలకు- ‘కొండవీటి దొంగ’
ఉదయం 10 గంటలకు- ‘మహారాజశ్రీ మాయగాడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నువ్వు నేను’
సాయంత్రం 4 గంటలకు- ‘అస్త్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘తమ్ముడు’
రాత్రి 10 గంటలకు- ‘వేటాడు వెంటాడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’
రాత్రి 9 గంటలకు- ‘అన్నా తమ్ముడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బావ బావ పన్నీరు’
ఉదయం 7 గంటలకు- ‘కోకిల’
ఉదయం 10 గంటలకు- ‘లక్ష్మి కటాక్షం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కోడల్లొస్తున్నారు జాగ్రత్త’
సాయంత్రం 4 గంటలకు- ‘పల్నాటి సింహం’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ కృషార్జున యుద్ధం’
రాత్రి 10 గంటలకు- ‘దేవా’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంతఃపురం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఫోరెన్సిక్’
ఉదయం 7 గంటలకు- ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’
ఉదయం 9.30 గంటలకు- ‘రామయ్యా వస్తావయ్యా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివాజీ ది బాస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివలింగ’
సాయంత్రం 6 గంటలకు- ‘వలిమై’
రాత్రి 8 గంటలకు- ‘ILT20 S4 DC vs AK- Live’
Also Read: Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?





















