అన్వేషించండి

SA T20 League: ఇవెక్కడి రూల్స్ అయ్యా - SA T20 లీగ్ రూల్స్ వింటే మైండ్ బ్లాక్!

సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్‌లో కొత్త తరహా రూల్స్ ప్రవేశపెట్టారు.

SA T20 League Rules: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SAT20 League) గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటూనే ఉంది. వాస్తవానికి దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జనవరి 10వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ మొదటి సీజన్‌లో మొత్తం ఆరు జట్లు ఉన్నాయి.

తమాషా ఏంటంటే... దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 11వ తేదీన జరగనుంది. ఇవి మాత్రమే కాకుండా ఈ లీగ్ రూల్స్ చాలా సరదాగా, క్రికెట్ మైదానంలో ఇంతకు ముందు చూడనివిగా ఉంటాయి.

దక్షిణాఫ్రికా లీగ్‌లో నియమాలు ఏమిటి?
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టాస్ తర్వాత కెప్టెన్ తన జట్టును ఎంచుకోవచ్చు. నిజానికి ఇప్పటి వరకు ఏ టీ20 లీగ్‌లోనూ ఇటువంటి నిబంధన  అందుబాటులో లేదు. టాస్ సమయంలో కెప్టెన్లందరూ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాలి. అయితే ఈ లీగ్‌లో మాత్రం టాస్ సమయంలో, కెప్టెన్ తన 13 మంది ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. టాస్ తర్వాత కెప్టెన్ ఆ 13 మంది నుంచి 11 మంది ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ XIని ఎంచుకోవచ్చు. మిగిలిన ఇద్దరు అదనపు ఆటగాళ్లుగా ఉంటారు.

ఓవర్ త్రో లేనట్లే
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్‌లలో ఓవర్ త్రో పరుగులు అందుబాటులో ఉండవు. అదే సమయంలో ఈ లీగ్ మ్యాచ్‌లలో బోనస్ పాయింట్ల నియమాలు వర్తిస్తాయి. బ్యాట్స్‌మన్ ఫ్రీ హిట్‌లో బౌల్డ్ అయితే, అతను రన్స్ తీయలేడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఫ్రీ హిట్‌లో బౌల్డ్ అయిన తర్వాత బ్యాట్స్‌మెన్ రన్స్ తీయవచ్చు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పవర్‌ప్లే రెండు భాగాలుగా ఉంటుంది. తొలిసారిగా 4 ఓవర్ల పవర్‌ప్లే, ఆ తర్వాత 2 ఓవర్ల పవర్‌ప్లే ఉంటుంది. ఈ లీగ్ మొదటి మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ జట్టు, ఎంఐ కేప్ టౌన్‌తో తలపడనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by South African Twenty League (@sa20_league)

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
Cyclone Murasu Landfall: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
AP Youth Trapped In Russia: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
125 యూనిట్లు.. 6 నిమిషాలు! రికార్డు స్థాయిలో అమ్ముడైన Royal Enfield Classic 650 Hypershift స్పెషల్ ఎడిషన్
కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్పెషల్‌ బైక్‌.. ఏంటి ప్రత్యేకత?
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
nstant Justice Encounters Vs Rule of Law : తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
Embed widget