అన్వేషించండి

Vinesh Phogat Diet: వినేష్ ఫోగట్ డైట్ ఎలా ఉంటుంది, స్టార్ రెజ్లర్ రోజూ తినే పదార్థాలు ఇవీ

Vinesh Phogat Diet Paln : వినేష్ ఫోగాట్ శిక్షణాకు అనుగుణంగా కఠినమైన డైట్ ప్లాన్ అనుసరిస్తారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఇంట్లో వండిన ఆహారం అంటేనే ఇష్టమని సౌకర్యంగా ఉంటుందని వెల్లడించారు.

Vinesh Phogat Diet : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ కు చేరిన వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఇంకాసేపట్లో ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ తో ఢీ కొట్టాల్సిన సమయంలో ఆమె డిస్ క్వాలిఫై అయ్యారు. ఫైనల్స్‌ ఆడటానికి కాసేపటికి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ ఫొగట్‌ డిస్‌‌క్వాలిఫై అయ్యారని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఓవర్ వెయిట్ అంటే.. అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్దేశిత బరువు కంటే ఆమె 100 గ్రాములు అధికంగా ఉండటం అనర్హత వేటుకు కారణమైంది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేష్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ కేటగిరిలో పోటీపడే రెజ్లర్ 50 కేజీలు, లేదా అంతకంటే తక్కువ బరువును కలిగి ఉండాలి. నిబంధనల మేరకు ఓ 100 గ్రాముల మేరకు అధిక బరువును కలిగి ఉండొచ్చు. వినేష్ ఫొగట్ మాత్రం 50 కేజీలకు మించి బరువును కలిగి ఉండడంతో.. అదే  ఆమె పై అనర్హత వేటుకు కారణమైందని ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది.

మంగళవారం రాత్రి ఆమె రెండు కేజీల వరకు బరువు పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 52 కేజీల బరువును కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని 50 కేజీల లోపు వరకు తగ్గించుకునేందుకు మంగళవారం రాత్రంతా నిద్రాహారాలు కూడా మానివేశారు. బరువు తగ్గేందుకు తను చాలా ప్రయత్నించిందంట. రాత్రి గంటలపాటు స్టీమింగ్ రూంలో కూర్చుందంట. రన్నింగ్, స్కిప్పింగ్‌తో పాటు సైక్లింగ్ కూడా చేసిందంట. అలాగే, తన జుట్టు, గోళ్లను కూడా కత్తిరించిందంట. అలాగే రక్తాన్ని కూడా తీసిందట. అయినప్పటికీ ఆమె బరువు 50 కిలోల 100 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటు పడింది. కాస్తలో బంగారు పతకం మిస్ అయిన వినేష్ విజయం వెనుక ఆమె డైట్ రహస్యం ఏమిటో తెలుసుకుందాం..  

కఠినమైన డైట్ ప్లాన్
వినేష్ ఫోగట్ డైట్ ప్లాన్ చాలా కఠినంగా ఉంటుంది. ఆమె స్వీట్లకు, నెయ్యికి చాలా దూరంగా ఉంటుంది. అధిక ప్రోటీన్, పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. ఈ ఆహారం ఆమెకు తక్షణ శక్తిని అందజేస్తుంది.

ఒక రోజు ఆహారం
వినేష్ రోజు ఎల్లప్పుడూ పోషకమైన భోజనంతో ప్రారంభమవుతుంది. ఆమె అల్పాహారంలో సాధారణంగా గుడ్లు, వోట్స్, పండ్లు ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో పప్పులు, కూరగాయలు, రోటీలు తింటుంది. ఆమె సాయంత్రం స్నాక్ కోసం డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ షేక్ తీసుకుంటుంది. ఆమె రాత్రి భోజనంలో సూప్, సలాడ్ వంటి తేలికపాటి ఆహారాన్ని ఇష్టపడుతుంది.

ఆహార మోతాదు 
వినేష్ ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకోరు. ఆమె తన ఆహారాన్ని కొద్ది కొద్దిగా రోజుకు 4-5 సార్లు తింటుంది. ఇది ఆమె జీవక్రియను వేగవంతం చేస్తుంది.  

పాలు,పెరుగు  
వినేష్‌కి పాలు, పెరుగు అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయం, సాయంత్రం కలిపి నాలుగు నుంచి ఐదు లీటర్ల పాలు తాగుతుంది. పాలు, పెరుగు ఆమెకు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇది ఆమె శరీరానికి శక్తిని ఇస్తుంది.

బయటి ఆహారానికి దూరం 
వినేష్ ఫోగట్ బయటి ఆహారం అస్సలు తినరు. ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో తీసుకున్నా వెంటనే అనారోగ్యం పాలవుతుంది. ఒకసారి ఆమె పిజ్జా తిన్నారు. దాని కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అందువల్లే ఆమె ఎప్పుడూ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తింటుంది. అదే ఆహారం తనతో పాటు తీసుకువెళుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget