అన్వేషించండి

IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?

IPL Retentions List: ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది. కొన్నిరోజులుగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక ధర దక్కించుకున్నాడు.

IPL Retentions List 2025 Released: కొన్ని రోజులుగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది. మెగా వేలం నిర్వహణకు ముందు ఐపీఎల్ - 2025 (IPL - 2025) రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. గురువారం కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లతో జాబితాను విడుదల చేశాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిటెన్షన్ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లకు అత్యధిక ధరను దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీని (Virat Kohli) ఆర్సీబీ రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రూ.16.30 కోట్లు, చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రూ.4 కోట్లు అందుకోనున్నారు. కాగా.. ఢిల్లీ రిషబ్‌పంత్‌ను, లఖ్‌నవూ కేఎల్ రాహుల్‌ను, కోల్‌కతా శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు. మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, సిరాజ్‌లను ఆర్సీబీ వదులుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్

  • రుతురాజ్ గైక్వాడ్ - రూ.18 కోట్లు
  • మతిశ పతిరన - రూ.13 కోట్లు
  • రవీంద్ర జడేజా - రూ.18 కోట్లు
  • మహేంద్రసింగ్ ధోనీ - రూ.4 కోట్లు
  • శివమ్ దూబే - రూ.12 కోట్లు

ముంబయి ఇండియన్స్

  • జస్‌ప్రీత్ బుమ్రా - రూ.18 కోట్లు
  • రోహిత్ శర్మ - రూ.16.30 కోట్లు
  • సూర్యకుమార్ యాదవ్ - రూ.16.35 కోట్లు
  • హార్దిక్ పాండ్య - రూ.16.35 కోట్లు
  • తిలక్ వర్మ - రూ.8 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

  • విరాట్ కోహ్లీ - రూ.21 కోట్లు
  • రజత్ పటిదార్ - రూ.11 కోట్లు
  • యశ్ దయాళ్ - రూ.5 కోట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్

  • హెన్రిచ్ క్లాసెన్ - రూ.23 కోట్లు
  • పాట్ కమిన్స్ - రూ.18 కోట్లు
  • అభిషేక్ శర్మ - రూ.14 కోట్లు
  • నితీశ్ రెడ్డి - రూ.6 కోట్లు
  • ట్రావిస్ హెడ్ - రూ.14 కోట్లు

రాజస్థాన్ రాయల్స్

  • సంజు శాంసన్ - రూ.18 కోట్లు
  • యశస్వి జైస్వాల్ - రూ.18 కోట్లు
  • రియాన్ పరాగ్ - రూ.14 కోట్లు
  • ధ్రువ్ జురెల్ - రూ.14 కోట్లు
  • హెట్ మయర్ - రూ.11 కోట్లు
  • సందీప్ శర్మ - రూ.4 కోట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్

  • రింకు సింగ్ - రూ.13 కోట్లు
  • వరుణ్ చక్రవర్తి - రూ.12 కోట్లు
  • సునీల్ నరైన్ - రూ.12 కోట్లు
  • ఆండ్రీ రస్సెల్ - రూ.12 కోట్లు
  • హర్షిత్ రాణా - రూ.4 కోట్లు
  • రమణ్‌దీప్ సింగ్ - రూ.4 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్

  • అక్షర్ పటేల్ - రూ.16.5 కోట్లు
  • కుల్ దీప్ యాదవ్ - రూ.13.25 కోట్లు
  • ట్రిస్టన్ స్టబ్స్ - రూ.10 కోట్లు
  • అభిషేక్ పొరెల్ - రూ.4 కోట్లు

గుజరాత్ టైటాన్స్

  • రషీద్ ఖాన్ - రూ.18 కోట్లు
  • శుభ్‌మన్ గిల్ - రూ.16.5 కోట్లు
  • సాయి సుదర్శన్ - రూ.8.5 కోట్లు
  • రాహుల్ తెవాతియా - రూ.4 కోట్లు
  • షారుక్ ఖాన్ - రూ.4 కోట్లు

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

  • నికోలస్ పూరన్ - రూ.21 కోట్లు
  • రవి బిష్ణోయ్ - రూ.11 కోట్లు
  • మయాంక్ యాదవ్ - రూ.11 కోట్లు
  • మోసిన్ ఖాన్ - రూ.4 కోట్లు
  • ఆయుష్ బదోనీ - రూ.4 కోట్లు

పంజాబ్ కింగ్స్

  • శశాంక్ సింగ్ - రూ.5.5 కోట్లు
  • ప్రభ్ సిమ్రన్ సింగ్ - రూ.4 కోట్లు

Also Read: Kidambi Srikanth Wedding: నా పెళ్లికి రండి - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిదాంబి శ్రీకాంత్ ఆహ్వానం, వధువు ఎవరంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Pirated Content Consumption: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Pirated Content Consumption: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
Telangana News: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prabhas Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా - అదేమిటో తెలుసా?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా - అదేమిటో తెలుసా?
Embed widget