అన్వేషించండి

India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?

దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా తరఫున కీలకం కానున్న ఆటగాళ్లు వీరే..

టీమిండియా కొద్దిరోజుల్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ముందుగా మూడు టెస్టుల సిరీస్‌ జరగనుంది. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవలే మనదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ప్రపంచ చాంపియన్ కివీస్‌ని టీమిండియా 1-0తో ఓడించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో సిరీస్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

కొద్దిరోజుల క్రితం బీసీసీఐ దక్షిణాఫ్రికా టూర్‌కి టెస్టు జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు ఆటగాళ్లు జట్టుకు ఎంతో కీలకం కానున్నారు.

1. రవిచంద్రన్ అశ్విన్
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రవిచంద్రన్ మొత్తంగా 14 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్వినే. ఫారిన్ గడ్డ మీద కూడా తన రికార్డు బాగానే ఉంది. సౌతాఫ్రికా పర్యటనలో తను గేమ్ చేంజర్‌గా మారగలడు..

2. మయాంక్ అగర్వాల్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులు సాధించాడు. ఒకవేళ మయాంక్‌కు సౌతాఫ్రికాపై ఆడే అవకాశం వస్తే.. తను కచ్చితంగా గేమ్ చేంజర్ అవుతాడు. అయితే తుదిజట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ల్లో ఎవరు ఆడతారో చూడాల్సి ఉంది.

3. శ్రేయస్ అయ్యర్
న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ టెస్టులో అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 105 పరుగులను, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులను శ్రేయస్ సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా అయ్యర్‌కు అవకాశం దక్కింది.

4. మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ సిరీస్‌లోనే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు టీమిండియా తుదిజట్టులో అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనే మూడు కీలక వికెట్లు తీశారు. ఒకవేళ ఇషాంత్ శర్మ ఫాంలోకి రాకపోతే.. సిరాజ్‌కు తన స్థానం దక్కేది.

Also Read: Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!

Also Read: Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం

Also Read: Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!

Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!

Also Read: Ruturaj Gaikwad: ఎప్పుడో ఐపీఎల్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.. ఇంకా ఆపలా.. రుతురాజ్ మరో రికార్డు

Also Read: Yuvraj Singh NFT: బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చిన యువరాజ్ సింగ్.. తన విలువైన ట్రోఫీలు ఎన్‌ఎఫ్‌టీ చేస్తూ కీలక నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget