అన్వేషించండి

Prediction About India World Cup Chances: పాకిస్తాన్‌పై గెలిచామని టీమిండియా మురిసి పోవద్దు... ఆ బ‌ల‌హీన‌త‌ను అధిగ‌మిస్తేనే ముందుకెళ్లే చాన్స్

పాక్ పై ఇండియా విక్టరీ సాధించినా టోర్నీలో ముందు ముందు కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఆసీస్, ఇంగ్లాండ్, కివీస్ లాంటి జ‌ట్ల‌తో మ్యాచ్ ల‌లో ఆ వీక్నెస్ స‌రిదిద్దుకోవాల‌ని అంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇండియా పాకిస్థాన్‌పై గెలిచినా, కీలక లోపాలున్నాయంటున్న అశ్విన్.
  • పవర్ హిట్టర్స్ లేకపోవటం పెద్ద సమస్యని విశ్లేషించాడు.
  • డ్రెస్సింగ్ రూమ్‌లో జెమిమా స్పీచ్ టీమ్‌కు జోష్ నింపింది.
  • సీనియర్స్, యంగ్ ప్లేయర్స్ సహకారాన్ని జెమిమా ప్రత్యేకంగా అభినందించింది.

Ravichandran Ashwin Warns India About Lack Of Power: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 లో పాకిస్తాన్‌పై ఇండియా ఘనవిజయం సాధించిన తర్వాత విశ్లేష‌కులు ఒక ఇంట్రెస్టింగ్ ప్రెడిక్షన్ చేశారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీ, దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇండియా 64 రన్స్ తేడాతో పాక్‌ను ఓడించింది. టోర్నమెంట్‌ను పర్ఫెక్ట్ నోట్‌తో స్టార్ట్ చేసినప్పటికీ, ఇండియా టీమ్‌కు ముందు ముందు పెద్ద సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా లైనప్‌లో పవర్ హిట్టర్స్ లేకపోవడం పెద్ద మైనస్ అని, దీనివల్ల స్ట్రాంగ్ టీమ్స్‌తో మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఇండియా ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేస్తున్నారు.

Read Also: Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్ తోనే అసలైన ముప్పు
పాకిస్తాన్‌పై ఇండియా స్పిన్ అటాక్ అద్భుతంగా పనిచేసిందని టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ అశ్విన్ మెచ్చుకున్నాడు. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి హెవీ లైనప్ ఉన్న జట్లతో పోలిస్తే ఇండియా బ్యాటింగ్ డెప్త్ కాస్త తక్కువగా ఉందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ 'యాష్ కీ బాత్' లో విశ్లేషించాడు. ఇండియా కాంబినేషన్‌లో బౌండరీలు బాదే పవర్ హిట్టింగ్ ఆప్షన్స్ తక్కువగా కనిపించడం టఫ్ మ్యాచెస్ లో ఆందోళన కలిగించే విషయమని చెప్పాడు. టోర్నమెంట్‌లో ఇండియా చాలా దూరం వెళ్తుందని తాను గ్యారెంటీగా చెప్పలేనని, ఓవరాల్ టీమ్ డెప్త్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అశ్విన్ తన రివ్యూలో వివరించాడు.

Read Also: Deepti Sharma Milestone: దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్

డ్రెస్సింగ్ రూమ్‌లో జెమిమా జోష్
ఇటు గ్రౌండ్ బయట అశ్విన్ కామెంట్స్ అలా ఉంటే, అటు డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ తన స్పీచ్‌తో ప్లేయర్లలో జోష్ నింపింది. పాకిస్తాన్‌పై సాధించిన బిగ్ విక్టరీ తర్వాత జట్టులోని ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్‌ను జెమిమా అప్రిషియేట్ చేసింది. ప్రెజర్ సిట్యుయేషన్స్ లో టీమ్ మెంబర్స్ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచిన విధానాన్ని పొగిడింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కేవలం మ్యాచ్ విన్నర్స్ గురించే కాకుండా, క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకున్న ప్రతీ ప్లేయర్ గురించి జెమిమా మాట్లాడటం విశేషం.

సీనియర్స్, యంగ్ ప్లేయర్లపై ప్రశంసల జల్లు
తన స్పీచ్‌లో జెమిమా ఫస్ట్ ఓపెనర్ షఫాలీ వర్మను స్పెషల్ గా మెన్షన్ చేసింది. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టి షఫాలీ తన ఇంటెంట్‌ను చూపించిందని కొనియాడింది. ఆ తర్వాత టీమ్‌ను నిలబెట్టిన సీనియర్ ప్లేయర్స్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లపై ప్రశంసలు కురిపించింది. మ్యాచ్ సిట్యుయేషన్‌కు తగ్గట్టుగా వారిద్దరూ అద్భుతంగా అడ్జస్ట్ అయి ఆడారని చెప్పింది. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించిన రిచా ఘోష్, దీప్తి శర్మల బ్యాటింగ్‌ను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా జెమిమా అభివర్ణించింది. గేమ్ ఫినిష్ చేయడంలో వీరిద్దరి పాత్ర మరువలేనిదని స్పష్టం చేసింది.

Frequently Asked Questions

రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టుకు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?

ఇండియా లైనప్‌లో పవర్ హిట్టర్స్ లేకపోవడం పెద్ద మైనస్ అని అశ్విన్ స్పష్టం చేశాడు. దీనివల్ల బలమైన టీమ్స్‌తో మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఇండియా ఇబ్బంది పడే అవకాశం ఉందని అన్నాడు.

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా పాకిస్థాన్‌పై ఎలా గెలిచింది?

స్మృతి మంధాన హాఫ్ సెంచరీ, దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇండియా 64 రన్స్ తేడాతో పాక్‌ను ఓడించింది. ఇది టోర్నమెంట్‌కు గొప్ప ఆరంభం.

పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత జెమిమా రోడ్రిగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం చేసింది?

జెమిమా రోడ్రిగ్స్ తన స్పీచ్‌తో ప్లేయర్లలో జోష్ నింపింది. జట్టులోని ప్రతి ఒక్కరి సహకారాన్ని అభినందించి, ఒత్తిడిలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న విధానాన్ని పొగిడింది.

ఏ దేశాల జట్లతో పోటీపడటానికి ఇండియాకు ఇబ్బందులుంటాయని అశ్విన్ అంచనా వేశాడు?

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి హెవీ లైనప్ ఉన్న జట్లతో పోలిస్తే ఇండియా బ్యాటింగ్ డెప్త్ తక్కువగా ఉందని అశ్విన్ విశ్లేషించాడు. పవర్ హిట్టింగ్ ఆప్షన్స్ లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget