News
News
X

Name Astrology: మీ పేరు 'N'తో మొదలైందా... మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం...

పుట్టిన నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారు చాలామంది ఉంటారు. అయితే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారి మొదటి అక్షరాల ఆధారంగా వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం చెప్పొచ్చు అంటారు జ్యోతిష్యులు.

FOLLOW US: 

ఒక్కొక్కరిది ఒక్కోతీరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలుంటాయి, మరికొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలుంటాయి. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన, తీరు పూర్తిగా ఒకేలా ఉండదు. అయితే అదంతా మీ పేరులో మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు. 

"N" అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు ఎలాంటి సరిహద్దులు, పరిమితులు లేకుండా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. తమకు నచ్చిన పనులు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ కోరుకుంటారు..అంతమాత్రాన అవి పనికిరాని పనులు అనుకుంటే పొరపాటే.  అవి చాలా ప్రతిష్టాత్మకమైనవి. వారి స్వభావమే ప్రపంచంలో వారిని భిన్నంగా ఉండేలా చేస్తుంది. 

N అనే అక్ష‌రంతో పేరు మొద‌లయ్యే వారి లక్షణాలు

 • N అక్ష‌రంలో పేరు పెట్టుకున్న వారిలో పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు కార్యసాధకులు. ఏదైనా పని చేయాలి అనుకుంటే కాస్త ఆలస్యమైనా చేసితీరుతారు. ఇతరులను తమవైపు తిప్పుకునేలా ఒప్పించగలరు. 
 • వీళ్లు స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌లు క‌లిగి ఉంటారు. అతివినయం అస్సలు ప్రదర్శించరు...వీరు ఎదుటివారికి ఇచ్చే గౌరవం మర్యాద , ప్రదర్శించే వినయం సాదాసీదాగా ఉంటుంది.
 • వీరికి సొంత ఆలోచనలు ఉంటాయి, స్వ‌తంత్ర భావాలెక్కువ..ఎదుటి వారు అభిప్రాయాలు రుద్దాలని ప్రయత్నించినా వీరు తలొంచరు...
 • చెప్పుడు మాటలు అస్సలు వినరు, ఒకవేళ ఎవరైనా చెప్పినా వాటిని విని వదిలేస్తారు కానీ వాటిని నమ్మి, పరిగణలోకి తీసుకునే స్వభావం కాదు
 • ఎవ్వరితోనూ తొందరగా స్నేహం చేయరు..చేస్తే మాత్రం జీవితాంతం ఆ స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు.
 •  ప్ర‌తి అంశంపై సొంత ఆలోచ‌న‌లు,  స్వ‌తంత్ర భావాలు ఉంటాయి. ఇతరుల మాట విన‌కుండా త‌మదైన శైలిలో రాణిస్తారు. అమ్మాయిలు తొంద‌ర‌గా ఎవ్వ‌రితో స్నేహం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. చేస్తే మాత్రం జీవితాంతం వ‌ర‌కు స్నేహం నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.
 • జీవితంలో ఎదుర్కొనే ఒడిదొడుకుల కారణంగా వీరు బ‌ల‌వంతులుగా, శ‌క్తిమంతులుగా మారిపోతారు.
 • మంచి మైండ్ ప్లేయర్స్ వీళ్లు
  చాలా తక్కువ మాట్లాడతారు కానీ లోపల కోపిష్టి మాత్రం బయటపడకుండా చూసుకోగలరు.
 • వీళ్లు తాబేలు టైప్..నిదానంగా పనిచేసి  సక్సెస్ అవుతారు... తమపై విమర్శలను అస్సలు సహించలేరు
 • N అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లని అర్థం చేసుకోవడం కష్టం, వీరి మనసులో ఏముందో గ్రహించుకోవడం చాలా కష్టం
 • వీరి మనసులో ఏముందో బయట పడరు కానీ ఎవ్వరిపైన అయినా సులభంగా ప్రతీకారం తీర్చుకోగలరు
 • వీరి వ్యక్తిత్వానికి మంచి మార్కులేసేవారు, తొందరగా ఆకర్షితులయ్యేవారి సంఖ్య ఎక్కువే....

Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...
Also Read:  పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
Also Read:  పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2

Published at : 31 Jan 2022 12:45 PM (IST) Tags: Astrology astrology names vedic astrology sinhala astrology isiwarasahana astrology astrology baby names learn astrology malayalam astrology astrology in telugu best husband by name astrology astrology baby names for boys astrology hacks lunar astrology best lover name astrology astrology names starting letter name astrology last name astrology tamil astrology an astrology name astrology for a to z manorama astrology astrology signs

సంబంధిత కథనాలు

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల