News
News
X

Happy Maha Shivaratri Wishes In Telugu 2023: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయండి

మహా శివరాత్రి శుభాకాంక్షలు: పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన పర్వదినమే శివరాత్రి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

FOLLOW US: 
Share:

Happy Maha Shivaratri Wishes In Telugu 2023: మంత్రం అంటే పరివర్తనం కలిగించేది. క్రమపద్ధతిలో మంత్రోచ్చారణ వల్ల శరీరంలో ప్రకంపనలు ఏర్పడతాయి. అందుకే మహాశివరాత్రి సందర్భంగా ఈ శ్లోకాల కోట్స్ తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 

ఓం నమఃశివాయ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
మహాశివరాత్రి శుభాకాంక్షలు

శివ శివేతి శివేతి వా!
భవ భవేతి భవేతి వా!
హర హరేతి హరేతి వా!
భజ మనః శివ మేవ నిరంతరమ్ !!
మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఓం పంచవక్త్రాయ విద్మహే 
మహాదేవాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | 
కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ | |
మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

Also Read: మహాశివరాత్రి రోజు ఉపవాసం-జాగరణ చేసేవారు చేయాల్సినవి, చేయకూడనివి

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం..
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
హర హర మహాదేవ, శంభో శంకర.
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

సాంబశివ శంభోశంకర శరణం, మే తవ చరణయుగం శివాయ నమహో
శివాయ నమహా.. ఓం నమ శివాయ:
మహాశివరాత్రి శుభాకాంక్షలు 

దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా
సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా
హరహర మహాదేవ శంభో శంకర!
మహాశివరాత్రి శుభాకాంక్షలు 

Also Read: స్త్రీ-పురుషులు సమానం అని ఇప్పుడు చెప్పడం ఏంటి - శివుడు అప్పుడే చెప్పాడు

వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం..
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం..
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
- అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.

శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం..
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం..
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే..
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి..
 శివరాత్రి శుభాకాంక్షలు

చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్ | 
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ 
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

జటాకటాహ సమ్భ్రమ భ్రమన్నిలిమ్ప నిర్ఝరీ 
విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ద్ధని | 
ధగద్ధగద్ ధగజ్జ్వల లలాట పట్ట పావకే 
కిశోర చన్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ
 అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు

శంకరుడు అందరికి సుఖ సంతోషాలను ఇవ్వాలని ప్రార్థిస్తూ
ఓం నమ శివాయ!!

ఈ పవిత్రమైన శివరాత్రి మీ ఇంట్లో ఆనందాన్ని, ప్రశాంతతను రెట్టింపు చేయాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు

మహా శివుడు అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఈ ప్రత్యేకమైన రోజు మీకు అన్నీ శుభాలే కలగాలని కోరుతూ 
మీకు,మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు

Published at : 18 Feb 2023 06:22 AM (IST) Tags: Happy Maha Shivratri 2023 Maha Shivratri Wishes in telugu Maha Shivratri Messages and Quotes Maha Shivratri wishes with sloka's

సంబంధిత కథనాలు

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది

మార్చి 23 రాశిఫలాలు,  ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది

వైజ్ఞానిక కోణంలో ఉగాది పండుగ

వైజ్ఞానిక కోణంలో ఉగాది పండుగ

టాప్ స్టోరీస్

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!