అన్వేషించండి
ABVP Activists Arrest: కేఎంసీలో ఏబీవీపీ కార్యకర్తల నిరసన - అడ్డుకున్న పోలీసులు
ABVP Activists Arrest: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంతో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కేఎంసీ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వీరిని చెదరగొట్టి పలువురిని అరెస్ట్ చేశారు.

కేఎంసీలో ఏబీవీపీ కార్యకర్తల నిరసన - అడ్డుకున్న పోలీసులు
1/6

సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి
2/6

ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
3/6

విద్యార్థులను అడ్డుకున్న మట్టెవాడ పోలీసులు, ఇరువర్గాల మధ్య తోపులాట
4/6

పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్ కు పంపిన పోలీసులు
5/6

ఆందోళన గురించి తెలిసి ముందుగానే ప్రధాన గేటు వద్ద రాకపోకలు నిలిపివేత
6/6

కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండడంతో రోగుల ఇబ్బందులు
Published at : 23 Feb 2023 01:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion