అన్వేషించండి

ఆసియా కప్ 2025 ఫైనల్ చేరుకున్న ఇండియన్ వుమన్స్ హాకీ టీమ్

టీమిండియా ఆసియా కప్ 2025 ఫైనల్ చేరుకుంది. ఈ మాట వినగానే అదేంటి? ఆసియా కప్ మొదలైందే రెండు రోజుల క్రితం, అండ్ ఇండియా ఆడింది ఒక్క మ్యాచే కదా? అప్పుడే ఫైనల్లో ఎలా? అని డౌట్ వచ్చిందా..? అయితే సారీ. ఇది క్రికెట్ ఆసియా కప్ కాదు. హాకీ ఆసియా కప్ 2025. ఈ టోర్నీలో భారత మహాళల హాకీ టీం డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌ని 1-1 తో డ్రాగా ముగించుకుంది. అయితే .. ఇంకోవైపు కొరియాని 1-0 తేడాతో చైనా ఓడించడంతో చైనా నేరుగా ఫైనల్ చేరింది. అలాగే ఇండియా కూడా మెరుగైన పాయింట్స్ ఉండటంతో ఫైల్ చేరుకుంది. ఇక ఈ రోజు ఆదివారం జరగబోతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇండియన్ విమెన్స్ హాకీ టీమ్ చైనీస్ విమెన్స్ హాకీ టీంతో తలపడబోతోంది. అయితే ఈ టోర్నీని హోస్ట్ చేస్తున్న చైనా ఆల్రెడీ సూపర్ 4లో 9 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. జస్ట్ 4 పాయింట్లతో అతి కష్టం మీద ఫైనల్ చేరింది భారత్. మరి అలాంటి చైనాని ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓడించగలదా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదిా ఉంటే ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ 2026లో బెల్జియంలో జరగబోయే హాకీ వుమెన్స్ వరల్డ్‌కప్‌కి క్వాలిఫై అవుతుంది. మరి ఈ మ్యాచ్‌లో మన మహిళల జట్టు అద్భుతంగా ఆడి చైనాని ఓడించాలని కోరుకుందాం. ఏమంటారు?

ఆట వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Jaiswal- Fernando Fight: ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget