అన్వేషించండి

Bonalu Festival Pics: తెలంగాణ బోనమెత్తిన గవర్నర్ తమిళిసై.. రాజ్‌‌భవన్‌లో బోనాల పండుగ

బోనాల పండుగలో గవర్నర్ తమిళిసై

1/5
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైభవంగా జరుపుకున్నారు. సోమవారం (ఆగస్టు 9న) ఆమె రాజ్ భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో సంప్రదాయబద్దంగా బోనం సమర్పించారు.

2/5
తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనం ఎత్తుకొని, తన అధికారిక నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు నడుచుకుంటూ వచ్చి బోనం సమర్పించారు.

3/5
గవర్నర్ కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది, రాజ్ భవన్ పరివార్‌కు చెందిన మహిళలు గవర్నర్‌తో పాటు అమ్మవారికి బోనం సమర్పించారు. భారతదేశం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరింతగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా ఈ సందర్భంగా డాక్టర్ తమిళిసై తెలిపారు.

4/5
తమిళిసై హైదరాబాద్ సంప్రదాయ పద్ధతిలో బోనాలను ఎత్తుకుని, జాతర తరహా మేళతాళాలతో గవర్నర్ తన నివాసం నుండి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.

5/5
గవర్నర్ స్వయంగా బోనం ఎత్తుకొని రావడం,  సిబ్బంది ఊరేగింపుగా రావడంతో రాజ్ భవన్‌లో బోనాల పండుగ సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరీ కే సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు భవానీ శంకర్, రఘు ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget