అన్వేషించండి
Revanth Reddy Visits KCR In Hospital: ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy Visits Yashoda Hospital: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రికి వెళ్లారు.

ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
1/6

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు.
2/6

సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో 9వ ఫ్లోర్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు.
3/6

యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలపై కేటీఆర్, డాక్టర్లను ఆరా తీశారు.
4/6

నాలుగు రోజుల క్రితం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కాలుజారి పడిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు తుంటి విరగడంతో యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.
5/6

తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ తరువాత శనివారం నాడు వైద్యల సూచనతో వాకర్ సాయంతో కేసీఆర్ అతికష్టమ్మీద నడిచారు
6/6

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
Published at : 10 Dec 2023 04:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా రివ్యూ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion