అన్వేషించండి
Sailing Competition 2021: ట్యాంక్ బండ్‌లో సెయిలింగ్ పోటీలు
సెయిలింగ్ పోటీలు
1/6

హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13న గవర్నర్ ప్రారంభిస్తారు.
2/6

ఈ నెల 13 నుంచి 19 వరకు సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి 12వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 6 వరకు నిర్వహిస్తారు.
3/6

త్రివిధ దళాల ఆధ్వర్యంలో కాంపిటేషన్ ఉండనుంది.
4/6

దేశ వ్యాప్తంగా ఛాంపియన్లు పాల్గొననున్నారు. రెడీయల్ సెయిలింగ్‌తో మహిళలు పాల్గొననున్నారు.
5/6

ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ మరియు లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లేజర్ నేషనల్ కోచింగ్ క్యాంప్ ఆగస్టు 1 నుంచి 11 ఆగస్టు జరుగుతోంది
6/6

లేజర్ నేషనల్ కోచింగ్ క్యాంప్ ను అధికారులు ప్రారంభించారు.
Published at : 03 Aug 2021 09:35 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















