అవిభక్త కవలలు వీణా వాణీ ఇంటర్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాసైన సంగతి తెలిసిందే.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ మార్కులు మొత్తం కలిపి వీణా 712 మార్కులు, వాణీ 707 మార్కులు సాధించారు.
వీణా వాణీ ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైన సందర్భంగా యూసఫ్ గూడలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు.
ఈ సందర్భంగా వారిని అభినందించిన మంత్రులు వీణా వాణికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
కాసేపు మంత్రులు ఇద్దరూ వారితో ముచ్చటించారు. తాము సీఏ కావాలని కోరుకుంటున్నామని వీణ, వాణి మంత్రులతో చెప్పారు.
అయితే, వీణ చేతిలో ఉన్న ఒక అద్దం వారి పరిస్థితిని చాటుతోంది. వెనుక నుంచి ఎవరైనా మాట్లాడితే తలతిప్పి వారిని చూడలేని స్థితిలో ఈ ఇద్దరిలో ఒకరు ఎప్పుడూ ఉంటారు. అందుకోసం వెనుక ఉన్నవారిని చూసి మాట్లాడేందుకు ఈ అద్దం వాడుతున్నారు.
నిన్న ఇంటర్ మార్కులు విడుదలయ్యాక ఆనందంలో వీణా వాణి
శిశుసంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న కూడా వీణా వాణి ని కలిశారు.
ఫస్ట్ క్లాస్‌లో పాసైనందుకు వారిని మంత్రి అభినందించారు.
సీఎం రేసులో రేవంత్ - విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం!
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
ఫోటోలు: మెట్రో రైలెక్కిన కేటీఆర్, ఎగబడ్డ జనం - ఆదరణ మామూలుగా లేదుగా!
Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Revath Reddy Schedule Today: నేడే సచివాలయానికి రేవంత్ రెడ్డి - సాయంత్రానికి సీఎంగా బాధ్యతల స్వీకరణ
/body>