అన్వేషించండి
In Pics: హైదరాబాద్ ఓఆర్ఆర్.. అదిరిపోయే లుక్‌లో, ఫోటోలు షేర్ చేసిన కేటీఆర్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/7a4a74a2c7d406a2f6289c3c2e34b44c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విద్యుత్ ధగధగల్లో ఔటర్ రింగ్ రోడ్డు
1/5
![గురువారం రాత్రి పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్‌రోడ్డుపై ఎల్‌ఈడీ దీపాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లా రెడ్డి హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/7c6e49d4f51ae8bf12c48768215f1bc938b48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గురువారం రాత్రి పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్‌రోడ్డుపై ఎల్‌ఈడీ దీపాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లా రెడ్డి హాజరయ్యారు.
2/5
![ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు జరగకుండా రెండు దశల్లో 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి.. వాటిలో 18, 220 ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/31d95130f00972d2a37d35ff2fc25b05a065e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు జరగకుండా రెండు దశల్లో 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి.. వాటిలో 18, 220 ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
3/5
![త్వరలోనే 340 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఈ ఓఆర్‌ఆర్‌ను మరిపించేలా వస్తుందని తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/f0426742adb73cf4056358d7e20f021aba8b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్వరలోనే 340 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఈ ఓఆర్‌ఆర్‌ను మరిపించేలా వస్తుందని తెలిపారు.
4/5
![ఈ కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు రాజు, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, హెచ్‌ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/f20aa8e8c3e9a86ab38c8673898731eec37cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు రాజు, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, హెచ్‌ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
5/5
![ఓఆర్‌ఆర్ ఎల్‌ఈడీ దీపాలతో వెలిగిపోతోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓఆర్‌ఆర్‌పై రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన తర్వాత ఎల్‌ఈడీ దీపాలతో వెలిగిపోతున్న ఓఆర్ఆర్ ఫొటోలను ట్విట్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/d5c0743a88c4c11497780a5616027fa6e1893.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓఆర్‌ఆర్ ఎల్‌ఈడీ దీపాలతో వెలిగిపోతోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓఆర్‌ఆర్‌పై రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన తర్వాత ఎల్‌ఈడీ దీపాలతో వెలిగిపోతున్న ఓఆర్ఆర్ ఫొటోలను ట్విట్ చేశారు.
Published at : 17 Dec 2021 11:50 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion