అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: హైదరాబాద్లో వర్ష బీభత్సం, రోడ్లపై వరద - జనాల నరకయాతన - ఫోటోలు
Hyderabad Rain Photos: హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ఉదయం నుంచి మబ్బు పట్టిన వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి పెద్ద వర్షం కురిసింది.
![Hyderabad Rain Photos: హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ఉదయం నుంచి మబ్బు పట్టిన వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి పెద్ద వర్షం కురిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/2d9e8fe68f4febeb0ffb0822d63b5f761715867314905234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి
1/20
![హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ఉదయం నుంచి మబ్బు పట్టిన వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి పెద్ద వర్షం కురిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/97dd54a62e3022dd0d6c845ef74c9a27d9134.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ఉదయం నుంచి మబ్బు పట్టిన వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి పెద్ద వర్షం కురిసింది.
2/20
![హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/88387eec0a731ec17ce4fd1321041bc043900.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
3/20
![బంజారా హిల్స్ ఉదయ్ నగర్ కాలనీలో వర్షానికి నాలా రిటైనింగ్ వాల్ కూలింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/98c52ee816f346e5894f402158dc9906125e3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బంజారా హిల్స్ ఉదయ్ నగర్ కాలనీలో వర్షానికి నాలా రిటైనింగ్ వాల్ కూలింది.
4/20
![ఈ నాలను అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/1afef6f09596b83f76c0270590ce89b606860.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ నాలను అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
5/20
![ప్రజలకు వరద వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్, డీసీ ఇంజనీరింగ్ అధికారులు అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/1cae284819adc53bd0952d0764ad972e1b3b8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజలకు వరద వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్, డీసీ ఇంజనీరింగ్ అధికారులు అన్నారు.
6/20
![ఉదయ నగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/0717f33e5d16d88cb832a93bb7b347a89b259.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయ నగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు.
7/20
![బంజారా హిల్స్ డివిజన్లోని ఉదయ నగర్ కాలనీలో భారీ వర్షానికి నాలా స్లాబ్ కొట్టుకొని పోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/45b31d5e32436c4836cc21c24abed28c93456.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బంజారా హిల్స్ డివిజన్లోని ఉదయ నగర్ కాలనీలో భారీ వర్షానికి నాలా స్లాబ్ కొట్టుకొని పోయింది.
8/20
![అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం వరదలు కొట్టుకుపోయాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/ba0619d647cb776a3f57d2efa0661b0d725d7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం వరదలు కొట్టుకుపోయాయి.
9/20
![ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన మేయర్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/99d96bd36509a7ac030a9297ce23efebeba68.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన మేయర్.
10/20
![జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/53be38c8bec9509e4c915f4a55c43d46c71e4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
11/20
![మలక్ పేటలో 8.4 సెంటీమీటర్లు, బంజారాహిల్స్ వేంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగంబజార్ లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/d835336af5b78d9f1798c3ef5782c2826f6c8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మలక్ పేటలో 8.4 సెంటీమీటర్లు, బంజారాహిల్స్ వేంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగంబజార్ లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
12/20
![గోల్కొండలో 7.5 సెంటి మీటర్లు, కృష్ణా నగర్ లో 7.4 సెంటీమీటర్లు, అరామ్ ఘడ్ 7.3 సెంటీమీటర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/e6401bcc9a0d077e805cf9229759921a28082.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గోల్కొండలో 7.5 సెంటి మీటర్లు, కృష్ణా నగర్ లో 7.4 సెంటీమీటర్లు, అరామ్ ఘడ్ 7.3 సెంటీమీటర్లు
13/20
![బంజారాహిల్స్, గోల్కొండ లో 7.2 సెంటీమీటర్లు, చార్మినార్ లో 6.5 సెంటీమీటర్లు, పాటిగడ్డ వద్ద 6.1 సెంటీమీటర్లు నమోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/04c78724a07abf4ad8458c5e85ff6e8233fdc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బంజారాహిల్స్, గోల్కొండ లో 7.2 సెంటీమీటర్లు, చార్మినార్ లో 6.5 సెంటీమీటర్లు, పాటిగడ్డ వద్ద 6.1 సెంటీమీటర్లు నమోదు
14/20
![బేగంపేట్ లో 5.8 సెంటీమీటర్లు, మూసాపేట్ లో 4.9 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 4.6 సెంటీమీటర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/c416cff19186fdccd6b1384eae5309f8c14fb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బేగంపేట్ లో 5.8 సెంటీమీటర్లు, మూసాపేట్ లో 4.9 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 4.6 సెంటీమీటర్లు
15/20
![అల్వాల్ లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, నిజాంపేట్, కూకట్ పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ లోనూ భారీ వర్షం నమోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/c8e937237656e3c375e47ffb912a3e7321536.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అల్వాల్ లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, నిజాంపేట్, కూకట్ పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ లోనూ భారీ వర్షం నమోదు
16/20
![నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/d27bf5ec7dc7f14d8ee8fbbb07cbe9016c22e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది
17/20
![జీహెచ్ఎంసీ - డీఆర్ఎఫ్ సహాయం కోసం 040 - 21111111 కు లేదా 9000113667కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/b81c10e20f4b8f7b295da12e7fc38d6d085e9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జీహెచ్ఎంసీ - డీఆర్ఎఫ్ సహాయం కోసం 040 - 21111111 కు లేదా 9000113667కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.
18/20
![హైదరాబాద్ లో ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/864a811b1c8495aa9978afc02430c3344921d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.
19/20
![ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/925261a49621fef544e18ba2dcb7349758368.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
20/20
![చార్మినార్ వద్ద వర్షం కారణంగా నిలిచిన నీరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/3af6646ac7b79313a2e091fdd26686047654f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చార్మినార్ వద్ద వర్షం కారణంగా నిలిచిన నీరు
Published at : 16 May 2024 07:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement