అన్వేషించండి
CM KCR: రానున్న 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం.. త్వరలో కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తాం
టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం
1/5

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
2/5

దళిత బంధు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం, ఎన్నికలపైనా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ చర్చించింది.
3/5

రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని కేసీఆర్ చెప్పారు.
4/5

జిల్లాల్లో పార్టీ జిల్లా కార్యాలయాలను కేసీఆర్ అక్టోబర్‌లో ప్రారంభిస్తారని కేటీఆర్ తెలిపారు. గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభం చేపడతామన్నారు.
5/5

వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.
Published at : 24 Aug 2021 06:17 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















