అన్వేషించండి
IND vs AUS 3rd ODI: డిసైడర్స్‌లో టీమ్‌ఇండియా ట్రెండ్ ఇదే! ఆఖరి ఐదింట్లో ఎన్ని గెలిచిందంటే?
IND vs AUS 3rd ODI: చెపాక్‌లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ డిసైడర్‌లో తలపడుతున్నాయి. చివరి ఐదు సిరీసు డిసైడర్ మ్యాచుల్లో టీమ్‌ఇండియా ఎన్ని గెలిచిందో తెలుసా?
రోహిత్ శర్మ
1/5

దక్షిణాఫ్రికాతో 2022లో మూడు మ్యాచుల సిరీస్ ఆడింది. దిల్లీలో జరిగిన డిసైడర్లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది.
2/5

2021లో పుణె వేదికగా భారత్, ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడాయి. డిసైడర్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్లతో గెలిచింది.
Published at : 22 Mar 2023 02:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















