అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ
Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ
![Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/b4b89ec3474152fabeb4688c73bad7841674640371695224_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సానియా మీర్జా, రోహన్ బోపన్న
1/5
![టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకనుంది. చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దాదాపుగా ట్రోఫీకి చేరువైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/989faf579b3ca95544898f7afcd9576bf3956.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకనుంది. చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దాదాపుగా ట్రోఫీకి చేరువైంది.
2/5
![సహచర క్రీడాకారుడు రోహన్ బోపన్నతో కలిసి సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/6159ee6e553d0abdb36f0c7568ea7050d298d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సహచర క్రీడాకారుడు రోహన్ బోపన్నతో కలిసి సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
3/5
![హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో నీల్ స్కపుస్కి (బ్రిటన్), డెసైరీ క్రావ్‌స్కీ (అమెరికా)పై భారత జోడీ 7-6, 6-7 (10-6) తేడాతో విజయం సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/f5fdd938378306c68b1ddff526f85934bc53b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో నీల్ స్కపుస్కి (బ్రిటన్), డెసైరీ క్రావ్‌స్కీ (అమెరికా)పై భారత జోడీ 7-6, 6-7 (10-6) తేడాతో విజయం సాధించింది.
4/5
![క్వార్టర్ ఫైనల్లో సానియా, రోహన్ జోడీకి వాకోవర్ లభించింది. సెమీస్‌లో వీరు ఏరియెల్ బెహర్, మకాటో నినోమియా జోడీని 6-4, 7-6 (11-9) తేడాతో చిత్తు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/ff5f50bf146bbae4029cc2e73a18fa5f64cae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్వార్టర్ ఫైనల్లో సానియా, రోహన్ జోడీకి వాకోవర్ లభించింది. సెమీస్‌లో వీరు ఏరియెల్ బెహర్, మకాటో నినోమియా జోడీని 6-4, 7-6 (11-9) తేడాతో చిత్తు చేశారు.
5/5
![ఓ గడెస్కీ, పాల్మన్స్ - ఎల్ స్టెఫానీ, ఆర్ మాటోస్ మధ్య జరిగే సెమీస్ విజేతలతో రోహన్, సానియా జోడీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/6f9cf13e6ab5749b2356735bbfc68aa55acc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ గడెస్కీ, పాల్మన్స్ - ఎల్ స్టెఫానీ, ఆర్ మాటోస్ మధ్య జరిగే సెమీస్ విజేతలతో రోహన్, సానియా జోడీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
Published at : 25 Jan 2023 04:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement