అన్వేషించండి

Ramadan 2026 : రంజాన్ ఉపవాసం సమయంలో అనారోగ్యానికి గురైతే మందులు వేసుకోవచ్చా?

Ramadan Special: ఉపవాసం సమయంలో తినడం, త్రాగడం నిషేధం. అనారోగ్యంతో ఉన్నవారు మందులు వేసుకోవచ్చా? మందులు ఉపవాసాన్ని భంగం చేస్తాయా?

Ramadan Special: ఉపవాసం సమయంలో తినడం, త్రాగడం నిషేధం. అనారోగ్యంతో ఉన్నవారు మందులు వేసుకోవచ్చా? మందులు ఉపవాసాన్ని భంగం చేస్తాయా?

Ramadan 2026

1/6
ఇస్లాంలో రంజాన్ చాలా పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఈ నెల మొత్తం ఉపవాసం ఉండటంతో పాటు, చాలా కఠినమైన నియమాలు పాటించవలసి ఉంటుంది.
ఇస్లాంలో రంజాన్ చాలా పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఈ నెల మొత్తం ఉపవాసం ఉండటంతో పాటు, చాలా కఠినమైన నియమాలు పాటించవలసి ఉంటుంది.
2/6
షరియత్ లో ఇచ్చిన సదుపాయాల గురించి చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది,   రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మందులు వేసుకోవచ్చా?
షరియత్ లో ఇచ్చిన సదుపాయాల గురించి చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది, రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మందులు వేసుకోవచ్చా?
3/6
రంజాన్ మాసంలో  సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం (రోజా) చేస్తారు. రోజా సమయంలో ఏమీ తినడం లేదా త్రాగడం నిషేధం.
రంజాన్ మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం (రోజా) చేస్తారు. రోజా సమయంలో ఏమీ తినడం లేదా త్రాగడం నిషేధం.
4/6
ముస్లిం మత పెద్దల ప్రకారం, రోజా సమయంలో ఇంజెక్షన్ వేయించుకూడదు.  గ్లూకోజ్, పోషకాలు లేదా శక్తినిచ్చే డ్రిప్ మొదలైనవి లేకుంటే..పరిస్థితి విషమంగా ఉంటే నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ లేదా టీకాలు  వేయించుకోవచ్చు.

5/6
ఉపవాసం సమయంలో నీటితో క్యాప్సుల్ లేదా టాబ్లెట్ తీసుకుంటే, అది ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి మీరు సహరీకి ముందు లేదా ఇఫ్తార్ తర్వాత మాత్రమే మందులు వేసుకోవచ్చు.
ఉపవాసం సమయంలో నీటితో క్యాప్సుల్ లేదా టాబ్లెట్ తీసుకుంటే, అది ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి మీరు సహరీకి ముందు లేదా ఇఫ్తార్ తర్వాత మాత్రమే మందులు వేసుకోవచ్చు.
6/6
అయితే ఆరోగ్యం బాగా లేకపోతే లేదా పరిస్థితి విషమంగా ఉంటే, ఉపవాసం సమయంలో మందులు తీసుకోవచ్చు   తప్పిపోయిన ఉపవాసాలను (ఖజా) తరువాత పూర్తి చేయవచ్చు.
అయితే ఆరోగ్యం బాగా లేకపోతే లేదా పరిస్థితి విషమంగా ఉంటే, ఉపవాసం సమయంలో మందులు తీసుకోవచ్చు తప్పిపోయిన ఉపవాసాలను (ఖజా) తరువాత పూర్తి చేయవచ్చు.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని  ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget