అన్వేషించండి
Maha Shivaratri Wishes In Telugu 2024: ఓం నమ: శివాయ - మహా శివరాత్రి శుభాకాంక్షలు
Maha Shivaratri Wishes In Telugu 2024: పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన పర్వదినమే శివరాత్రి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
![Maha Shivaratri Wishes In Telugu 2024: పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన పర్వదినమే శివరాత్రి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/17d49789afb09acf734dccced6e1aaf31709875356125217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Pixabay
1/10
![ఓం నమఃశివాయ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/f5f6e5873e08e669c5ed6280cbbeb25b06df8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓం నమఃశివాయ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
2/10
![ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ మహాశివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/38060d79c1181c70c03801e7cd871422ea8ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
3/10
![త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/d28cea03ee6e2018081d49e59cabac895fc9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు
4/10
![శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా! హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !! మహాశివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/5e2c1e7dee422654ee4b03382fdc709b518cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా! హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !! మహాశివరాత్రి శుభాకాంక్షలు
5/10
![విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ | మహాశివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/3e8faf1bf69047ae906a868e576208bd1cea5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ | మహాశివరాత్రి శుభాకాంక్షలు
6/10
![బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం.. జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం హర హర మహాదేవ, శంభో శంకర మహా శివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/b94ae8a508312359506caa162bc2ed6f65649.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం.. జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం హర హర మహాదేవ, శంభో శంకర మహా శివరాత్రి శుభాకాంక్షలు
7/10
![దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా హరహర మహాదేవ శంభో శంకర! మహాశివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/eb5dbab2f713ed5a53765da05c48be279151d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా హరహర మహాదేవ శంభో శంకర! మహాశివరాత్రి శుభాకాంక్షలు
8/10
![వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం.. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం.. వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం.. వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం.. శివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/125114599b20cde23a54a57d880d86dd7deac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం.. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం.. వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం.. వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం.. శివరాత్రి శుభాకాంక్షలు
9/10
![శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి శివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/cc36d5d9494c4490d76a7d7646f66693a7709.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి శివరాత్రి శుభాకాంక్షలు
10/10
![చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/f599a07d46e311d979db18de36081ccacf50b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు
Published at : 08 Mar 2024 10:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion