అన్వేషించండి
Ram Mandir Pics: అయోధ్యలో ఆధ్యాత్మిక సందడి, నగరమంతా రామమయమే - ఆకట్టుకుంటున్న దృశ్యాలు
Ram Mandir in Ayodhya: అయోధ్యలో రామ మందిరం ప్రారంభానికి ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. ఆ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
రాముడి ఊరేగింపు
1/20

రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు
2/20

అయోధ్యలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంబరాలు
3/20

అయోధ్యలో రామ మందిర ప్రారంభం సందర్భంగా రాంచీలో సందడి.. రామ లక్ష్మణుల ఊరేగింపు యాత్ర
4/20

రామ మందిరంలోని వివిధ ద్వారాలకు తలుపులు రెడీ
5/20

అయోధ్య నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చిత్రాలు, ఫ్లైఓవర్లపై పెయింటింగ్ వేస్తున్న కళాకారులు
6/20

యువత ఉత్సాహం.. రాముడి టాటూలకు బాగా గిరాకీ
7/20

యువత ఉత్సాహం.. రాముడి టాటూలకు బాగా గిరాకీ
8/20

రామ మందిర ప్రారంభోత్సవం కోసం తయారవుతున్న మట్టి ప్రమిదలు
9/20

అయోధ్య నగరంలో రాములవారి కళాఖండాలు
10/20

రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు
11/20

రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు
12/20

ఆలయంలో ఉంచడం కోసం అష్టధాతువుతో తయారు చేసిన గంటలు రెడీ. వీటిలో పెద్ద గంట బరువు 2,400 కిలోలు
13/20

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ సంబరాలు
14/20

ఆలయంలో ఉంచడం కోసం అష్టధాతువుతో తయారు చేసిన గంటలు రెడీ. వీటిలో పెద్ద గంట బరువు 2,400 కిలోలు
15/20

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం కొనసాగుతున్న సన్నాహక కార్యక్రమాలు
16/20

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం కొనసాగుతున్న సన్నాహక కార్యక్రమాలు
17/20

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం కొనసాగుతున్న సన్నాహక కార్యక్రమాలు
18/20

అయోధ్య నగరంలో కొనసాగుతున్న అలంకరణ పనులు
19/20

రామజన్మ భూమిలో నిర్మితం అయిన రామ మందిరం
20/20

అయోధ్య నగరంలోని లతా మంగేష్కర్ చౌక్ కు అలంకరణ
Published at : 11 Jan 2024 05:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion