అన్వేషించండి

Wayand Landslides: పాపం పసివాళ్లు, వయనాడ్ విధ్వంసంతో చిన్నారుల విలవిల - కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటోలు

Kerala: కేరళలోని వయనాడ్‌ విధ్వంసంలో ఎంతో మంది చిన్నారులు బలి అవుతున్నారు. కాల్పెట్టాలో ఓ గిరిజన కుటంబాన్ని అటవీ అధికారులు కాపాడారు. వాళ్లలో ముగ్గురు చిన్నారులున్నారు.

కేరళలోని వయనాడ్‌ విధ్వంసంలో ఎంతో మంది చిన్నారులు బలి అవుతున్నారు. కాల్పెట్టాలో ఓ గిరిజన కుటంబాన్ని అటవీ అధికారులు కాపాడారు.

1/7
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం 308 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విపత్తు వయనాడ్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. ఎటు చూసినా పెద్ద ఎత్తున బురద మేటలు కనిపిస్తున్నాయి. ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

2/7
ఇండియన్ ఆర్మీతో పాటు NDRF,SDRF సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దాదాపు నాలుగు రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. వెయ్యి మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన సిబ్బంది బాధితుల ప్రాణాల్ని కాపాడేందుకు తమ ప్రాణాల్నీ లెక్క చేయడం లేదు.

3/7
అటవీ అధికారులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. అట్టమాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చి చేరుకున్నాయి. ఓ కుటుంబం ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది. అటవీ అధికారులు వాళ్లని కాపాడారు. ఆ సమయంలో చిన్నారుల పరిస్థితి చూస్తే ఒళ్లు జలదరించిపోయింది.

4/7
ఈ ముగ్గురు పిల్లలు తిండి లేక ఆకలితో అలమాటించారు. అటవీ అధికారులు వాళ్లను కాపాడినప్పుడు తండ్రి కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేడు. చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

5/7
ఆషిక్ అనే అటవీ అధికారి వీళ్లను కాపాడాడు. కాల్పెట్టా రేంజ్ అటవీశాఖ బృందం కొండలకు తాళ్లు వేసుకుని దిగి మరీ ఈ కుటుంబం ఈ పసి పిల్లలను రక్షించింది. ఒక్కో అధికారి ఒక్కో పిల్లాడిని ఎత్తుకుని చాలా జాగ్రత్తగా కొండలకు తాళ్లు కట్టి పైకి తీసుకువచ్చి వాళ్ల ప్రాణాలను కాపాడారు.

6/7
ఈ ఫోటోలు, ఈ విజువల్స్ ఆ అటవీశాఖ అధికారుల సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఇంకా ఎంతో మంది చిన్నారులు ఇలానే బిక్కుబిక్కుమంటూ తలదాచుకుని ఉంటారని, వాళ్లనీ కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే దాదాపు 49 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.

7/7
మందక్కైలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన సిబ్బంది ఓ కుటుంబాన్ని రక్షించింది. వరదలో చిక్కుకున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. బైలే బ్రిడ్జ్ నిర్మించి ఈ సహాయక చర్యలు కొనసాగించారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
Pawan Kalyan: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
Bengaluru Rameshwaram Cafe Blast :  వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
Embed widget