అన్వేషించండి

హిమాచల్ ఎన్నికల ర్యాలీ పాల్గొన్న ప్రధాని మోదీ

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో ఎన్నికల సందర్భంగా శనివారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

1/17
హిమాచల్ ఎన్నికల ర్యాలీ పాల్గొన్న ప్రధాని మోదీ
హిమాచల్ ఎన్నికల ర్యాలీ పాల్గొన్న ప్రధాని మోదీ
2/17

3/17
పంజాబ్‌లోని బాబా గురీందర్ సింగ్‌ను ప్రధాని మోదీ కలిశారు.

4/17
ఆ తరవాత డేరాను సందర్శించారు.
ఆ తరవాత డేరాను సందర్శించారు.
5/17
హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించే ముందు ఆయనను కలిశారు మోదీ.

6/17
రాధా సోమి సత్సంగ్ బీస్‌ అధిపతి అయిన బాబా గురీందర్ సింగ్‌ను ప్రధాని కలవటం వెనక రాజకీయ కారణాలున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి.

7/17
హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించే ముందు ఆయనను కలిశారు మోదీ.
హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించే ముందు ఆయనను కలిశారు మోదీ.
8/17
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇవాళ భారీ ర్యాలీ జరిగింది

9/17
మండి జిల్లాలోని సురేంద్రనగర్‌పై భాజపా ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ భాజపా ఓటు బ్యాంకు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ ఇదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు.

10/17
దాదాపు నెలన్నరగా ప్రధాని మోదీ హిమాచల్‌లో తరచూ పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన మండీలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆ తరవాత అక్టోబర్ 13న ఉనా, చంబాలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లకు హాజరయ్యారు. అదే రోజు ఉనా నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

11/17
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో ఎన్నికల సందర్భంగా శనివారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

12/17
పంజాబ్ ఎన్నికల ముందు కూడా ప్రధాని మోదీ ఇలానే బాబా గురీందర్ సింగ్‌ను కలిశారు.

13/17
మండి జిల్లాలోని సురేంద్రనగర్‌పై భాజపా ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ భాజపా ఓటు బ్యాంకు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ ఇదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు.
మండి జిల్లాలోని సురేంద్రనగర్‌పై భాజపా ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ భాజపా ఓటు బ్యాంకు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ ఇదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు.
14/17
దాదాపు నెలన్నరగా ప్రధాని మోదీ హిమాచల్‌లో తరచూ పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన మండీలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆ తరవాత అక్టోబర్ 13న ఉనా, చంబాలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లకు హాజరయ్యారు. అదే రోజు ఉనా నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
దాదాపు నెలన్నరగా ప్రధాని మోదీ హిమాచల్‌లో తరచూ పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన మండీలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆ తరవాత అక్టోబర్ 13న ఉనా, చంబాలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లకు హాజరయ్యారు. అదే రోజు ఉనా నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
15/17
తప్పుడు వాగ్దానాలు చేయడం, తప్పుడు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పాత ట్రిక్ అని అన్నారు. ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ఎన్ని అబద్ధాలు చెబుతుందో యావత్‌ దేశం చూస్తోందన్నారు.

16/17
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

17/17
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీని అధికారంలో నిలుపుకునేందుకు అక్కడి ప్రజలు తమ మనస్సును మార్చుకున్నారని, కొండ ప్రాంతంలో వేగవంతమైన అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ శనివారం పేర్కొన్నారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget