గుల్‌మార్గ్‌లోని స్కీ రిసార్ట్‌లో కస్టమర్‌లను ఆకర్షించడానికి ఒక హోటల్ వ్యాపారి చేసిన ఇగ్లూ రెస్టారెంట్‌లో ప్రజలు కూర్చుని పానీయాలు తాగుతున్నారు. (Photo: Tauseef MUSTAFA/AFP)
ఇగ్లూ రెస్టారెంట్ జనాలను బాగా ఆకర్షిస్తోంది. కొలహోయ్ గ్రీన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ దీన్ని ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి ఇగ్లూ రెస్టారెంట్ ఓ మంచి అనుభూతినని ఇస్తుందని ANI తెలిపింది. (Photo: PTI/S. Irfan)
ఇగ్లూ రెస్టారెంట్ 22 అడుగుల వ్యాసం మరియు 12.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకేసారి పదహారు మంది కూర్చొనేలా నాలుగు టేబుల్‌లతో ఈ రెస్టారెంట్ రెడీ చేశారు. (Photo: PTI/S. Irfan)
మంచు రెస్టారెంట్ వెలుపలి కొలతలు 26 అడుగుల వ్యాసం, 15 అడుగులు.(Photo: Tauseef MUSTAFA/AFP)
కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ టూరిస్ట్, స్కీ రిసార్ట్‌లో కస్టమర్‌లను ఆకర్షించడానికి దీన్ని తయారు చేశారు. (Photo: Tauseef MUSTAFA/AFP)
ఇగ్లూ రెస్టారెంట్‌లో ఫొటోలకు ఫోజులిస్తున్న సందర్శకులు (Photo: Tauseef MUSTAFA/AFP)
కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ టూరిస్ట్, స్కీ రిసార్ట్ ప్లేస్‌లోని ఇగ్లూ రెస్టారెంట్ శ్రీనగర్‌కు ఉత్తరాన 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. (Photo: Tauseef MUSTAFA/AFP)
Gold Investment: బంగారం కొనేటప్పుడు చేసే పెద్ద తప్పులివే! ఎన్ని రెట్లు నష్టపోతున్నారో చూడండి!
Loan from Google Pay: అర్జంట్‌గా డబ్బు కావాలా? గూగుల్ పేను అడగండి మరి!
Mutual Funds: పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఇవీ!
IN PICS: దిల్లీలో భారీ వర్షం- హమ్మయ్యా మొత్తానికి కాస్త చల్లబడింది!
Cooking Oil Prices: 5 లీటర్ల నూనె డబ్బా ఉందా? రూ.250కి పెరగనున్న వంటనూనె!!
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు