అన్వేషించండి
Indonesia Earthquake: ఇండోనేసియాలో భూకంపం- 162కు చేరిన మృతుల సంఖ్య
Indonesia Earthquake: ఇండోనేసియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.

(Image Source: Getty)
1/7

భూ ప్రకంపనల కారణంగా 162 మంది మరణించారు. 700 మందికిపైగా గాయపడ్డారు.
2/7

2,200 భవనాలు ధ్వంసమయ్యాయి. 5,300 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
3/7

ఇండోనేషియా రాజధాని దక్షిణ జకార్తా పట్టణాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
4/7

భూకంప తీవ్రతకు వందలాది భవనాలు, నివాసాలు నేలమట్టమయ్యాయి.
5/7

రాజధానిలోని ఎత్తైన భవనాలు మూడు నిమిషాలకు పైగా కంపించడంతో మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు.
6/7

ప్రకంపనల కారణంగా అనేక భవనాలు ధ్వంసమయ్యాయి.
7/7

కొండచరియలు విరిగిపడ్డాయి. (All Image Source: AFP, Getty)
Published at : 22 Nov 2022 03:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion