అన్వేషించండి
Ram Mandir: మత కలహాల నుంచి మందిర నిర్మాణం వరకూ - అయోధ్య వివాదానికి వందల ఏళ్ల చరిత్ర
Ram Mandir Inauguration: అయోధ్య రామ మందిర వివాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.
అయోధ్య రామ మందిర వివాదానికిRam Mandir Inauguration వందల ఏళ్ల చరిత్ర ఉంది.
1/13

1528లో రాముడి జన్మస్థలంగా హిందువులు నమ్మే ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మసీదు నిర్మించాడు.
2/13

1853లో ఈ స్థలం గుర్తింపు విషయంలో మొదటి హిందూ-ముస్లిం ఘర్షణ జరిగింది. 1855-1859 మధ్య కాలంలో స్థలంపై నియంత్రణకు సంబంధించి చట్టపరమైన వివాదం తలెత్తింది. చివరికి హిందువులు, ముస్లింలు ఇద్దరికీ ప్రవేశాన్ని కల్పించేలా రాజీ మార్గంలో సమస్యకు పరిష్కారం లభించింది. 1885లో మసీదు వెలుపల ఉన్న రామ్ చబుత్రాపై గోపురం నిర్మించాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ పిటిషన్ వేశారు. అది తిరస్కరణకు గురైంది. 1949లో రాముడు, సీత విగ్రహాలు మసీదు లోపల రహస్యంగా ఉంచారన్న ప్రచారం ఉద్రిక్తతలకు దారి తీసింది. 1950-1959 మధ్య కాలంలో అక్కడ భూమి అప్పగించాలని పూజలు నిర్వహించాలని కోరుతూ హిందూ సంఘాలు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ వచ్చాయి.
Published at : 18 Jan 2024 12:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















