అన్వేషించండి
Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!
Independence Day 2022: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముంబయిలోని అంబానీ ఇల్లు అంటీలియా జాతీయ జెండా రంగులతో మెరిసిపోతోంది.

త్రివర్ణ కాంతులతో అంబానీ ఇల్లు మెరిసిపోతోంది.
1/6

స్వతంత్ర వజ్రోత్సవం సందర్భంగా దేశమంతా త్రివర్ణమయమైంది. ముంబయిలోని అంబానీ ఇల్లు అంటీలియా కూడా మూడు రంగులతో మెరిసిపోయింది.
2/6

ఇంటి ఎంట్రెన్స్‌లోనూ మూడు రంగులతో కూడిన విద్యుద్దీపాలను అలంకరించారు.
3/6

ఆ ఇల్లు ఉన్న దారి పొడవునా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్స్‌ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు ఈ లైటింగ్‌ను చూసి మురిసిపోతున్నారు.
4/6

విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న అంబానీ ఇంటిని చూసేందుకు కొందరు తరలివస్తున్నారు.
5/6

ఆ దారిలో వచ్చి పోయే వాహనదారులు త్రివర్ణ కాంతులను చూస్తూ ముందుకు సాగిపోతున్నారు.
6/6

ఈ ఇంటిని చూడటానికి వచ్చిన వారికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు పంచారు.
Published at : 15 Aug 2022 11:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion