అన్వేషించండి

Vitamin B12 Deficiency : పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం కావొచ్చు.. వెంటనే వైద్య సహాయం తీసుకోండి

Warning Signs of Vitamin B12 Deficiency : విటమిన్ బి12 లోపం ఈ మధ్యకాలంలో చాలామందిలో పెరిగిపోతుంది. అయితే పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోమంటున్నారు నిపుణులు.

Warning Signs of Vitamin B12 Deficiency : విటమిన్ బి12 లోపం ఈ మధ్యకాలంలో చాలామందిలో పెరిగిపోతుంది. అయితే పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోమంటున్నారు నిపుణులు.

పాదాల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

1/8
పాదాల్లో తిమ్మిర్లు రావడం, పాదాలు తరచుగా పట్టినట్లు లేదా మొద్దుబారినట్లు అనిపిస్తే అది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు.
పాదాల్లో తిమ్మిర్లు రావడం, పాదాలు తరచుగా పట్టినట్లు లేదా మొద్దుబారినట్లు అనిపిస్తే అది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు.
2/8
పాదాల్లో సూదులతో గుచ్చినట్లు, చిమ్మటలు పాకినట్లు అనిపించడం నరాలపై ప్రభావం పడుతున్న సూచన కావచ్చు.
పాదాల్లో సూదులతో గుచ్చినట్లు, చిమ్మటలు పాకినట్లు అనిపించడం నరాలపై ప్రభావం పడుతున్న సూచన కావచ్చు.
3/8
వేడి, చలి లేదా స్పర్శను సరిగ్గా గుర్తించలేకపోవడం B12 లోపంతో వచ్చే నరాల సమస్యల్లో ఒకటి.
వేడి, చలి లేదా స్పర్శను సరిగ్గా గుర్తించలేకపోవడం B12 లోపంతో వచ్చే నరాల సమస్యల్లో ఒకటి.
4/8
నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం లేదా అడుగులు సరిగా వేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం లేదా అడుగులు సరిగా వేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
5/8
రాత్రి సమయంలో పాదాలు మండుతున్నట్లు అనిపిస్తే అది నరాల దెబ్బతినడానికి సంకేతం కావచ్చు.
రాత్రి సమయంలో పాదాలు మండుతున్నట్లు అనిపిస్తే అది నరాల దెబ్బతినడానికి సంకేతం కావచ్చు.
6/8
పాదాలు బలహీనంగా అనిపించడం, మెట్లు ఎక్కడం లేదా ఎక్కువసేపు నడవడం కష్టంగా మారడం కూడా B12 లోపంతో సంబంధం ఉండవచ్చు.
పాదాలు బలహీనంగా అనిపించడం, మెట్లు ఎక్కడం లేదా ఎక్కువసేపు నడవడం కష్టంగా మారడం కూడా B12 లోపంతో సంబంధం ఉండవచ్చు.
7/8
స్పష్టమైన కారణం లేకుండానే పాదాల్లో నొప్పి, అసౌకర్యం లేదా భారంగా అనిపించడం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
స్పష్టమైన కారణం లేకుండానే పాదాల్లో నొప్పి, అసౌకర్యం లేదా భారంగా అనిపించడం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
8/8
ఈ లక్షణాలు విటమిన్ B12 లోపంతో పాటు ఇతర నరాల లేదా ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. కాబట్టి లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి.
ఈ లక్షణాలు విటమిన్ B12 లోపంతో పాటు ఇతర నరాల లేదా ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. కాబట్టి లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification:  డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో  రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget