టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ కంబ్యాక్‌పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న ఊహించని నిర్ణయం. అభిమానులను షాక్‌కి గురిచేస్తున్న ఈ తాజా అప్డేట్ క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.