అన్వేషించండి
Tissue Sarees : టిష్యూ శారీల్లో అందంగా, స్టన్నింగ్‌గా కనిపించాలంటే.. ఈ హీరోయిన్లను ఫాలో అయిపోండి
Tissue Saree Trends : పండుగలు, వ్రతాలు సమయంలో లేదా ఇతర ఈవెంట్స్‌లో టిష్యూ చీరలు కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ హీరోయిన్స్ లుక్స్‌తో స్టన్నింగ్‌గా మారిపోండి.
టిష్యూ శారీల్లో జాన్వీ, రేఖ(Image Source : Instagram)
1/6

జాన్వీ కపూర్ కట్టుకున్న లేత గులాబీ రంగు టిష్యూ సిల్క్ చీర.. ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకర్షించింది. షైన్, లైట్ ఎంబ్రాయిడరీతో నిండిన ఈ చీర బంగారు జరీ అంచుతో వచ్చింది. జాన్వీ ఈ శారీ లుక్ కోసం భారీగా అలంకరించిన బ్లౌజ్, చోకర్ నెక్లెస్ ధరించింది. సాంప్రదాయ లుక్స్‌లో చక్కని లుక్‌తో వింటేజ్ వైబ్‌ను తీసుకొచ్చింది. పండుగలకు, ఈవెనింగ్ పార్టీలకు, వివాహాలకు ఈ లుక్ ట్రై చేయవచ్చు. (చిత్ర మూలం: Instagram/@janhvikapoor)
2/6

శోభితా ధూళిపాళ ధరించిన లెమన్ గ్రీన్ శారీ.. ట్రెండ్, ట్రెడీషన్‌ని మిక్స్ చేసింది. ఈ అందమైన శారీని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌తో జతచేసింది. పండుగ సమయాల్లో, ఇతర ఈవెంట్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. తేలికైగా, ట్రాన్సపరెంట్ లుక్‌తో వచ్చిన ఈ శారీ ఆకట్టుకునే రూపాన్ని ఇస్తుంది. మీరు కూడా ఇలాంటి శారీ కట్టుకుంటే ఈ స్టైల్‌ని ఫాలో అవ్వొచ్చు. (చిత్రం సోర్స్: Instagram/sobhitad)
Published at : 09 Jul 2025 02:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















